-పర్యావరణాన్ని రక్షించండి..
-ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన నగర మేయర్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేసారు. శాంతి, సామరస్యపూర్వకమైన జీవితాన్ని ప్రజలందరికీ ప్రసాదించాలని, ప్రజలకు అందరికి శాంతి సమర్ద్య్లలతో కూడిన జీవితాన్ని గడపడానికి విఘ్నేశ్వరుడు దీవెనలు ప్రసాదించాలని ఈ సందర్భాగా నగర ప్రజలుకు తెలియజేడమైనది.
ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కమిషనర్…
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకని నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, నగర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేసారు. గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రయత్నాలలో అడ్డంకులు తోలిగి చేపట్టిన పనులు విజయవంతం కావాలిని భక్తలు విఘ్నేశ్వరునికి పార్దిస్తారన్నారు ఈ పండుగను కుటుంబ సభ్యులoదరూకలిసి ఎంతో భక్తి, శ్రద్ద్రాతో జరుపుకోవాలని నగర ప్రజలుకు తెలియజేడమైనది.