విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ వినాయక చవితి ప్రజలందరికీ జీవితాలలో విఘ్నాలు తొలగించి వారి జీవితాలు ఆనందంగా ఉండేలాగా గననాథుడు శుభాశీస్సులు అందించాలని, గత రెండు సంవత్సరాలుగా వినాయక చవితి పండుగ కు అనేక ఆటంకాలు కలిగిస్తూ ఉత్సవాలకి అడుగడుగున అడ్డుపడిన ysrcp ప్రభుత్వానికి పాలనలో మార్పులు తెచ్చేలా, ప్రజలపై పన్నుల భారం లేకుండా మంచి పాలన అందించేలా, అక్రమ కేసులు బనాయించకుండా మంచి బుద్ధి ప్రసాదించాలని వినాయకుడిని ప్రార్థిస్తున్నామన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …