డా. బి. ఆర్ అంబేద్కర్, సీఎం వై.యస్. జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు SC/ST/BC లకు వై.యస్.ఆర్ పెళ్లి కానుక పథకం మంగళవారం ప్రారంభించడం వలన డాII బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పుల మాల వేసి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ కార్యక్రమములో పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు యం.డి రహుల్లా  మరియు ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *