విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
బృందా గార్డెన్ హోమ్ డెకార్స్ షోరూమ్ స్థానిక పంట కాలవ రోడ్లో వైఎస్ఆర్ కాలనీ కాలనీలో పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా బుధవారం ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా బృంద షోరూం అధినేత కె.లీలారాం మాట్లాడుతూ మావద్ద హోం డా కార్స్ అతి తక్కువ రేట్లతో అత్యాధునికమైన డిజైన్లతో బెడ్ షీట్స్, దివాన్ షీట్స్, విండోస్, కర్టెన్స్, మంచి క్వాలిటీతో ఇస్తున్నామని నగర ప్రజలు విచ్చేసి తిలకీంచగలరు అన్నారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు కిషన్, గాయత్రి తదితరులు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …