విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో గడపగడపకు ప్రభుత్వ కార్యక్రమంలో మంజూరైన పనులు, వ్యవసాయానికి సంబంధించిన ఈ-క్రాప్, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామి పథకం పనులలో భాగంగా లేబర్ బడ్జెట్ ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డా.వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, ఎఎంసియులు మరియు బిఎంసియులు, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల భవన నిర్మాణాలు, నాడు-నేడు పనులు, వైఎస్సార్ అర్భన్ క్లినిక్‌లు, హౌసింగ్ -ఇళ్ల పట్టాలు, జగనన్న హౌసింగ్ ప్రోగ్రాం, 90 రోజుల్లో ఇంటి పట్టాల పంపిణీ, ఏపి టిడ్కో ఇళ్లు, వైఎస్సాఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, స్పందన గ్రీవెన్స్, జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించిన భూసేకరణ అంశాలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్ రెడ్డి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …