Breaking News

కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ కేశినేని శ్రీనివాస్

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
సరస్వతీదేవిగా కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను మూలా నక్షత్రం రోజున విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) కుటుంబ సమేతంగా దర్శించుకుని సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)  మాట్లాడుతూ ఆనవాయితీగా వస్తున్న ఆచారం పాటిస్తూ మూలా నక్షత్రం రోజు ఉదయం అమ్మవారిని దర్శించుకుని, ఆశీస్సులు తీసుకోవడం జరిగిందని, అమ్మవారి కృపా కటాక్షాలు, ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

6.60 కోట్లతో నిర్మించనున్న జి.టి.యస్ పనులకు శంకుస్థాపన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో శాస్తీయ పద్దతిలో వ్యర్దాల నిర్వహణకు జి.టి.యస్ (గార్బేజ్ ట్రాన్స్ఫర్ సిస్టం) …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *