విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో గల 3 సర్కిల్స్ కార్యాలయముల నందు పన్ను చెల్లింపు దారులు ఈ దిగువ తెలిపిన కాష్ కౌంటర్లలో ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, మంచి నీటి కుళాయి పన్ను మరియు డ్రైయినేజి పన్నులు చెల్లించవచ్చును.
సర్కిల్ – 1 – హౌసింగ్ బోర్డ్ కాలని, (భవానిపురం ఓల్డ్ పోలీస్ స్టేషన్ -1 కాష్ కౌంటర్,
సర్కిల్ – 1 ఆఫీసు – 2 కౌంటర్లు, సచివాలయం 130, RTC వర్క్ షాప్ రోడ్,
భవానిపురం – 1 కాష్ కౌంటర్, సచివాలయం 168, గొల్లపాలెం గట్టు – 1 కాష్ కౌంటర్, సచివాలయం 225, కేదారేశ్వర పేట – 1 కాష్ కౌంటర్, సచివాలయం 118, C.S.I. Church ఎదురుగా, BRP రోడ్ – 1 కాష్ కౌంటర్ మరియు నగరపాలక సంస్థ, కెనాల్ రోడ్, విజయవాడ నందు – 1 కాష్ కౌంటర్.
సర్కిల్ – 2 – సచివాలయం 269, ప్రకాష్ నగర్, పాయకాపురం – 1 కాష్ కౌంటర్,
సచివాలయం 259, ఆంధ్రప్రభ కాలనీ, అజిత్ సింగ్ నగర్ – 1 కాష్ కౌంటర్, సచివాలయం 98, VHR కాంప్లెక్స్, గవర్నర్ పేట – 1 కాష్ కౌంటర్, సచివాలయం 205, మధురానగర్ – 1 కాష్ కౌంటర్, NSC బోస్ నగర్, (ఎ సేవ 14), పాయకపురం – 1 కాష్ కౌంటర్ మరియు
సర్కిల్ – 2 ఆఫీసు – 2 కాష్ కౌంటర్లు.
సర్కిల్ – 3 – సచివాలయం 32, బ్రహ్మానంద రెడ్డి నగర్ – 1 కాష్ కౌంటర్,
సచివాలయం 86, మలేరియా హాస్పిటల్ దగ్గర, లబ్బీపేట – 1 కాష్ కౌంటర్, సచివాలయం 8, శ్రీనివాస నగర్, బ్యాంకు కాలనీ – 1 కాష్ కౌంటర్, సచివాలయం 83, సిమెంట్ గోడౌన్, కృష్ణ లంక – 1 కాష్ కౌంటర్, సాయిబాబా గుడి రోడ్, స్టెల్లా కాలేజీ దగ్గర – 1 కాష్ కౌంటర్,
సచివాలయం 102, కృష్ణలంక – 1 కాష్ కౌంటర్, ESI హాస్పిటల్ రోడ్, గుణదల- 1 కాష్ కౌంటర్ మరియు సర్కిల్ – 3 ఆఫీసు – 2 కాష్ కౌంటర్లు.
అన్ని డివిజన్ల నందు గల సచివాలయము లందు కూడా అన్ని పన్నులు చెల్లించవచ్చును.