విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నందు బుధవారం కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ ఆధ్వర్యం లో బ్యాంకర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వై.ఎస్.ఆర్. టిడ్కో (హౌసింగ్) లోన్స్ రివ్యూ మరియు జగనన్న తోడు, ఫి.యం.స్వానిది లబ్దిదారులకు, పలు సంక్షేమ పధకములు, పేద ప్రజలకు అందజేయు విషయము నందు అర్జీ దారుల అర్హతలమేరకు పరిశీలనా మరియు సంక్షేమ పధకములు వేగముగా అందచేయుటలో వారు నిర్వర్తించ వలసిన పాత్ర, తదితర అంశంల పై మేయర్ గారు, మున్సిపల్ కమీషనర్ , కే. శకుంతల, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) మరియు సి.డి.ఓ లు మరియు సోషల్ వర్క్ లు, కమ్యూనిటి ఆర్గనైజర్ లు మరియు LDM గారు, రీజనల్ ఆఫీసర్స్, కో- ఆర్డినేటర్స్, బ్రాంచ్ మేనేజర్ లు ఆనంద్ రావు DCO గారు T.E లు తదితరులు పాల్గొన్నారు.
Tags vijaya
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …