-రాష్ట్రగృహనిర్మాణశాఖ, ఏపీసిడ్కోతోఒప్పందానికిసిద్ధమవుతున్నఈఈఎస్ఎల్
-ఒక్కోలబ్ధిదారునికి 4 ఎల్ఈడీబల్బులు , 2 ఇంధనసామర్ధ్యఫ్యాన్లు , 2 ఎల్ఈడీట్యూబ్లైట్లుఅందచేయాలనిప్రతిపాదించినగృహనిర్మాణశాఖ
-ఈఉపకరణాలువినియోగంతోఒక్కోగృహంలోఏడాదికి 734యూనిట్లవిద్యుత్ఆదాఅయ్యేఅవకాశం
-మొదటిదశలో 15. 6 లక్షలఇళ్లలోఈఉపకరణాలువినియోగిస్తేరూ 352 కోట్లవిలువైనవిద్యుత్ఆదాఅయ్యేఅవకాశం
-ఆంధ్రప్రదేశ్లోఇంధనసామర్ధ్యఅభివృద్ధికిపూర్తిస్థాయిలోసహకరిస్తాం– సీఈఓఈఈఎస్ఎల్విశాల్కపూర్
-జగనన్నకాలనీలలోఅత్యుత్తమమౌలికసదుపాయాలు
-గృహనిర్మాణలబ్ధిదారులజీవనప్రమాణాలుపెంచటమేముఖ్యమంత్రిలక్ష్యం – స్పెషల్చీఫ్సెక్రటరీఅజయ్జైన్
-రాష్ట్రప్రభుత్వంఈఆర్థికసంవత్సరంలోగృహనిర్మాణపథకంపైరూ 4163 కోట్లువెచ్చించటంజరిగింది
-“నవరత్నాలుపేదలందరికీఇల్లు”పథకంకింద 21.25 లక్షలఇల్లుమంజూరుకాగా, ఇప్పటివరకు 17. 24 లక్షలఇల్లుగ్రౌండ్అయ్యాయ
-ఇంధనసామర్థ్యంతోప్రజలజీవనప్రమాణాలుమెరుగుదల
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గృహనిర్మాణపథకం లబ్దిదారులకుతక్కువధరకు ఇంధనసామర్థ్యంతోకూడిన బల్బులు , ట్యూబ్లైట్లు, ఫ్యాన్లుపంపిణిచేయాలనీరాష్ట్రగృహనిర్మాణశాఖనిర్ణయించింది. వీటినిగృహనిర్మాణశాఖకుసరఫరాచేసేందుకు కేంద్రప్రభుత్వసంస్థఎనర్జీ ఎఫిసిఎన్సీసర్వీసెస్లిమిటెడ్(ఈఈఎస్ఎల్) సూత్రప్రాయంగాఅంగీకరించింది. వీటివాడకంవల్లవినియోగదారులకుకరెంటుబిల్లులుకొంతమేరతగ్గడమేగాకరాష్ట్రంలోఇంధనసామర్ధ్యాన్నిపెంచడానికి , పర్యావరణపరిరక్షణకుకూడాదోహదపడుతుంది. రాష్ట్రంలోమొదటిదశకిందనిర్మిస్తున్న15.6 లక్షలఇళ్లకుసంబంధించిఒక్కోలబ్ధిదారునికి 4 ఎల్ఈడీబల్బులు, 2 ఎల్ఈడీట్యూబ్లైట్లు , 2 ఇంధనసామర్థ్యంతోకూడినఫ్యాన్లుఅందచేయాలనిగృహనిర్మాణశాఖభావిస్తుంది. మార్కెట్ధరకన్నాతక్కువధరకేవీటికి లబ్దిదారులకు అందచేయాలనిగృహనిర్మాణశాఖలక్ష్యంగాపెట్టుకుంది. గృహనిర్మాణపథకంలబ్ధిదారులకుఇంధనసామర్థ్యఉపకరణాలు ఒకఎంపికమాత్రమేకానీతప్పనిసరికాదు. వీటివినియోగంవల్లఒక్కోగృహంలోఏడాదికి 734 యూనిట్లవిద్యుత్ఆదాఅవుతుందనిఅంచనావస్తున్నారు. మొత్తం 15. 6 లక్షలఇళ్లకుగానుఏడాదికిరూ 352 కోట్లువిలువైనవిద్యుత్ఆదాఅయ్యేఅవకాశంఉంది. సాధారణఉపకారణాలైనబల్బులు, ట్యూబ్లైట్లు , ఫ్యాన్లతోపోలిస్తేఎల్ఈడీబల్బులువల్ల 90 శాతం, ఎల్ఈడీట్యూబ్లైట్లవల్ల 60 శాతం, ఇంధనసామర్ఢ్యఫ్యాన్లవల్ల 50 శాతంవిద్యుత్ఆదాఅయ్యేఅవకాశంఉంది. ఇంధనసామర్ధ్యఉపకరణాలసరఫరాపైఏపీగృహనిర్మాణశాఖ , ఏపీసీడ్కోతోత్రైపాక్షికఒప్పందంకుదుర్చుకోవాలనిభావిస్తున్ననేపథ్యంలోఈఈఎస్ఎల్నూతనసిఈఓవిషాల్కపూర్ , గృహనిర్మాణశాఖ స్పెషల్చీఫ్సెక్రటరీఅజయ్జైన్తోటెలీకాన్ఫెరెన్స్నిర్వహించారు. ఈసందర్భంగావిషాల్కపూర్మాట్లాడుతూదేశవ్యాప్తంగాఅన్నిరంగాల్లోఇంధనసామర్ధ్యాన్నిప్రవేశపెట్టాలనిఈఈఎస్ఎల్లక్ష్యంగానిర్ణయించినట్లుతెలిపారు. ఇదిసామాన్యప్రజలజీవితాలుమెరుగుపడేందుకుదోహదపడుతుందనితెలిపారు. సాధారణలైట్లు , ఫ్యాన్లస్థానంలోఇంధనసామర్థ్యంతోకూడినలైట్లు , ఫ్యానువాడడంవల్లపెద్దఎత్తునవిద్యుత్ఆదాచేయవచ్చన్నారు .
దీనివల్లసామాన్యప్రజలకునెలవారివిద్యుత్బిల్లులుఆదాఅవుతాయన్నారు. ఆమొత్తాన్నిఇతరఅవసరాలకువినియోగించుకునేవెసులుబాటులభిస్తుందన్నారు . అలాగేతక్కువవిద్యుత్యూనిట్లతోఎక్కువసేపువిద్యుత్నువినియోగించుకునేవెసులుబాటుకూడాలభిస్తుందన్నారు . దీనివల్లజీవనప్రమాణాలుమెరుగుపడటానికిదోహదపడుతుందన్నారు.
ఇంధనసామర్ధ్యరంగఅభివృద్ధికిచిత్తసుద్ధితోకృషిచేస్తున్నఅతికొద్దిరాష్ట్రాల్లోఆంధ్రప్రదేశ్ఒకటనిఈఈఎస్ఎల్సిఈఓప్రశంసించారు. రాష్ట్రంలోఅమలుచేస్తున్నఇంధనసామర్ధ్యప్రజెక్టులకుసహకరించేందుకుఈఈఎస్ఎల్ఎప్పుడూసిద్ధంగాఉంటుందనితెలిపారు. గృహనిర్మాణలబ్దిదారులకుఇంధనసామర్ధ్యఉపకరణాలుసరఫరాపైఏపీగృహనిర్మాణశాఖతోమరోసారిసంప్రదించితుదిప్రణాళికనుఖరారుచేస్తామనిఆయనతెలిపారు. రాష్ట్రగృహనిర్మాణశాఖనేరుగాఈఈఎస్ఎల్ద్వారాఇంధనసామర్థ్యఉపకరణాలనుకొనుగోలుచేయనుంది. ఈప్రతిష్టాత్మకఇంధనసామర్ధ్యప్రజెక్టుకురాష్ట్రఇంధనసామర్ధ్యఅభివృద్ధిసంస్థ (ఏపీసీడ్కో ) ప్రాజెక్ట్నిర్వహణసలహాదారు(పీఎంసి)గావ్యవహరిస్తుందనితెలిపారు.
గృహనిర్మాణశాఖస్పెషల్చీఫ్సెక్రటరీఅజయ్జైన్మాట్లాడుతూగృహనిర్మాణరంగంలోఇంధనసామర్ధ్యాన్నిఅభివృద్ధిచేయడంపైరాష్ట్రప్రభుత్వంఎంతోఆసక్తితోఉందనితెలిపారు. పేదలజీవనప్రమాణాలుమెరుగుపరచటమేముఖ్యమంత్రివైఎస్జగన్మోహన్రెడ్డిలక్ష్యంఅనిఆయనతెలిపారు. గృహనిర్మాణలబ్ధిదారులజీవనప్రమాణాలుమెరుగుపడేందుకుకూడాఇంధనసామర్థ్యందోహదపడుతుందనితెలిపారు.
“నవరత్నాలుపేదలందరికీఇల్లు” పథకంకింద 21.25 లక్షలఇల్లుమంజూరుకాగా, ఇప్పటివరకు 17. 24 లక్షలఇల్లుగ్రౌండ్అయ్యాయనిఅజయ్జైన్తెలిపారు. రాష్ట్రప్రభుత్వంఈఆర్థికసంవత్సరంలోగృహనిర్మాణపథకంపైరూ 4163 కోట్లువెచ్చించినట్లుఆయనపేర్కొన్నారు. దీనిలోలబ్దిదారులకుచెల్లించినబిల్లులతోపాటు , సిమెంట్ , ఇసుక , స్టీల్వంటివాటిపైకూడాప్రభుత్వంవ్యయంచేసింది. కేవలంఇల్లుమంజూరుచేసిచేతులుదులుపుకోకుండాఅత్యుత్తమమౌలికసదుపాయాలుకలిపిస్తున్నఘనతరాష్ట్రప్రభుత్వానికేదక్కుతుందనిఆయనతెలిపారు. ఇంధనసామర్థ్యంతోకూడినగృహాలునిర్మించేలక్ష్యంలోభాగంగావివిధమోడల్గృహాలనునిర్మిస్తున్నట్లుతెలిపారు.
దేశవ్యాప్తంగా 1.27 కోట్లవీధిలైట్లుఏర్పాటుచేయగాఅందులోసుమారునాలుగోవవంతు 29. 47 లక్షలఎల్ఈడీవీధిలైట్లఏర్పాటుచేసినట్లుఈఈఎస్ఎల్తెలిపింది . అలాగేదేశవ్యాప్తంగా 9 కోట్లఇళ్లకు 36.86 కోట్లఎల్ఈడీబల్బులుఅందచేశారు. దీనివల్ల 57 బిలియన్ఉంటిలావిద్యుత్ఆదాఅవ్వగా 11,200 మెగావాట్లపీక్డిమాండ్తగ్గినట్లుతెలిపారు. అలాగే 45.5 మిలియన్టన్నులకార్బన్వ్యర్దాలనుతగ్గించినట్లుతెలిపారు .
ఆంధ్రప్రదేశ్రాష్ట్రప్రభుత్వంసహకారంతోరాష్ట్రములోమరిన్నిఇంధనసామర్ధ్యప్రాజెక్టులుఅమలుచేసేందుకుఈఈఎస్ఎల్సిద్ధంగాఉందనితెలిపారు. గృహనిర్మాణశాఖఅధికారులు , సిడ్కోఅధికారులు , ఈఈఎస్ఎల్అధికారులుఈటెలీకాన్ఫెరెన్స్లోపాల్గొన్నారు