అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళశాసనాలతో విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై త్వరలో 27 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం ప్రారంభంకానుంది. జైపూర్ నుంచి ఈరోజు విజయకీలాద్రి దివ్య క్షేత్రం పైకి దిగ్విజయంగా వేంచేసింది. ఆశ్రమ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు అభయాంజనేయ స్వామి విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి స్వాగతం పలికారు. త్వరలో విజయకీలాద్రిపై శ్రీ చిన్న జీయర్ స్వామి వారి చేతుల మీదుగా ఎంతో వైభవంగా ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట జరుగునున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు.
Tags amaravathi
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …