ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నెహ్రు తనయుడు, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్, కడియాలబుచ్చిబాబు,నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్ , డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ
అవినాష్ కామెంట్స్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణ జిల్లా లో నెహ్రూనీ మించిన నాయకుడు మరొకరు లేరునెహ్రూ అండతో ఎంతో మంది నాయకులుగా ఎదిగి ఎమ్మెల్యే లు, మంత్రులు అయ్యారునెహ్రూ వ్యక్తి లాగా కాకుండా వ్యవస్థ లాగా పని చేశారుప్రతి పేదవాడికి నెహ్రు అండగా నిలిచారుకుల, మత, పార్టీలకు అతీతంగా నెహ్రు కి అభిమానులు ఉన్నారునెహ్రూ మరణించిన అందరి గుండెల్లో జీవించే ఉన్నారునెహ్రూ లేకపోయినా నెహ్రు ట్రస్ట్ స్థాపించి సేవ కార్యక్రమాలూ చేస్తున్నాంట్రస్ట్ ద్వార ఎంతో మంది పెద ప్రజలకు అండగా నిలుస్తున్నమునెహ్రూ వర్ధంతి సందర్భంగా నగర వ్యాప్తంగా అయన అభిమానులు సేవ కార్యక్రమాలూ చేపట్టడం సంతోషకరంఅన్నదానాలు,చీరలు పంపిణీ, ఫ్రూట్ పంపిణీ లు చేసి నెహ్రు పై అభిమానాన్ని చాటుకున్నారునెహ్రూ అశయ సాధనకు కృషి చేస్తాంఉమ్మడి కృష్ణ జిల్లా అభివృద్ధికి తన తుది శ్వాస విడిచే వరకు కృషి చేసిన నెహ్రు అసయాలకు అండగా ఉంటున్న సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలుపుతున్నానుజగన్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి శాయశక్తులా పని చేస్తాంఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు,డైరెక్టర్లు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..
Tags vijayawda
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …