ప్రకాశం బ్యారేజ్ కు ప్రపంచ గుర్తింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కు 2023లో ప్రపంచ వారసత్వ ఇరిగేషన్ నిర్మాణంగా ది ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజి (ఐసీఐడీ) ప్రకటించింది. కాగా విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐసీఐడీ అధ్యక్షుడు వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ (డబ్ల్యూహెచ్ఐఎస్) అవార్డును ఏపీకి అందించారు. ఇప్పటివరకు దేశానికి 14 డబ్ల్యూహెచ్ఐఎస్ అవార్డులు రాగా వీటిలో రాష్ట్రానికి నాలుగు అవార్డులు వరించాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *