Breaking News

మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు…

రామచంద్రపురం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార పౌర సంబంధాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేసిన అధికారులు. సోమవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలియ చేసిన జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి సిహెచ్. శ్రీనివాస్, డ్వామా పిడి పి. జగదాంబ, రాజమహేంద్రవరం డి ఎల్ డివో పి . వీణా దేవి, డిపి ఆర్వో ఐ. కాశయ్య, డివిజనల్ పిఆర్వో ఎమ్. లక్ష్మణా చార్యులు తదితరులు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *