తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ తిరుపతి కార్యాలయానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు జెడ్ 7-II నికాన్ లేటెస్ట్ డిజిటల్ ఫోటో కెమెరాను జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య కు అందజేసి కార్యాలయ విధులకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి డిఐపీఆర్ఓ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, సమాచార శాఖ సిబ్బంది మల్లికార్జున, రవీంద్ర, సురేష్ పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …