– కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబర్ 2 జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు అంగన్వాడి కేంద్రాలకు సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి . ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అధిక వర్షాలు కురిసే అవకాశం దృశ్య తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు కాలేజీలకు డిగ్రీ కళాశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వ శెలవు దినముగా ప్రకటిస్తున్నట్లు తెలియజేశారు.