Breaking News

Tag Archives: amaravathi

సెప్టెంబరు 14 న జాతీయ లోక్ అదాలత్

-రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ ఎమ్.బబిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వచ్చే నెల 14 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నున్న అన్ని న్యాయ స్థానముల ఆవరణములలో జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంటర్ సెక్రటరీ (డిస్ట్రిక్టు అండ్ సెషన్స్ జడ్జి) ఎమ్.బబితా తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ …

Read More »

అక్టోబర్ 15న శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం

-రాష్ట్ర పండుగగా అమ్మవారి జాతర మహోత్సవాలు -అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు : ఇ.ఓ. వెల్లడి విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి, విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి డి.వి.వి.ప్రసాదరావు వెల్లడించారు. సెప్టెంబర్ 20న ఉదయం 8 గంటలకు చదురుగుడి వద్ద పందిరి రాట, మండల దీక్షతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయని, అదే రోజు ఉదయం 11 …

Read More »

ఏ ఒక్క రైతుకూ ఆదాయం తగ్గకూడదు…

-80 శాతం రాయితీపై విత్తనాలు అందించండి -ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలివ్వండి -రైతుకు అవసరమైన విత్తనాలకు రాయితీ ఇవ్వాలి -ప్రత్యామ్నాయ పంటల వాస్తవ అంచనాలను రూపొందించండి -రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాయలసీమ జిల్లాల్లోని ఏ ఒక్క రైతు ఆదాయం తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సీమ జిల్లాల్లో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూముల్లో సాగు ప్రోత్సహించడంతో పాటు రైతులకు మేలు చేకూర్చేందుకు 80 శాతం …

Read More »

మంత్రులతో సవితమ్మ భేటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామితో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత  భేటీ అయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం మూడో బ్లాక్ లో ఆయా మంత్రుల కార్యాలయాల్లో మంత్రులు గొట్టిపాటిని, బాలవీరాంజనేయులను మంత్రి సవితమ్మ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులతో సత్యసాయి జిల్లాతో పాటు పెనుకొండ నియోజకవర్గంలోని పలు సమస్యలపై మంత్రి సవితమ్మ చర్చించారు.

Read More »

అక్టోబరు 2న వికసిత్ ఎపి@2047 విజన్ డాక్యుమెంట్ ప్రారంభం

-ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన -2047 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకా ఎపిని అభివృద్ధి చేయడమే లక్ష్యం -ఈనెల 28న జరిగే మంత్రి మండలి ముందుకు ఈవిజన్ డాక్యుమెంట్ -సెప్టెంబరు 1 నుండి 15 వరకూ ప్రజల నుండి సూచనలు,అభిప్రాయాల సేకరణ -సెప్టెంబరు 10-15 మధ్య మండల,మున్సిపల్,గ్రామస్థాయి అవగాహనా సదస్సులు -వచ్చేనెల 10-14 మధ్య ఉన్నత పాఠశాలల విద్యార్ధిణీ విద్యార్ధులకు పోటీల నిర్వహణ -సెప్టెంబరు 15-24 మధ్య ఎపి విజన్@2047 ముసాయిదా ఖరారు -సెప్టెంబరు …

Read More »

బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

-రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో అధికారులు, వార్డెన్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో ఉన్న తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంగళవారం ఆమె సమావేశమయ్యారు. హాస్టళ్లల్లో విద్యార్థులను కంటికి …

Read More »

శిశు సంరక్షణ కేంద్రాలు నిర్వహణకు చట్టబద్ధమైన అనుమతులు తప్పనిసరి…

-కేసలి అప్పారావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో శిశు సంరక్షణ పునరావాస కేంద్రాలు నిర్వహణ కోసము తప్పని సరిగా చట్టబద్ధ ప్రభుత్వ నియమ నిబంధనలుకు లోబడి అనుమతులు తీసుకొని నిర్వహించాలని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో కొంతమంది ప్రభుత్వ నియమ నిబంధనలుకు విరుద్ధంగా స్వచ్ఛంద సేవలు ముసుగులో నిరుపేద,అనారోగ్యంగా ఉన్న కుటుంబ సభ్యులు యొక్క పిల్లలను గుర్తించి వారిని చూపించు స్వదేశీ , విదేశీ …

Read More »

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించాలి, తద్వారా మాత్రమే అజమాయిషీ చెలాయించే వారి నుండి విముక్తి లభిస్తుంది…

-ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై గత ఐదేళ్లుగా కొనసాగుతున్న వివక్ష ఉద్యోగులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తుందన్నారు. ఉన్నత విద్యావంతులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను జాబ్ చార్ట్ ప్రకారం కాకుండా రోజు కూలీల మాదిరిగా ప్రతి పనికీ ఎడా పెడా వాడేస్తూ ఉద్యోగ వ్యవస్థలో చులకన చేస్తున్నారని, ఐదేళ్లుగా …

Read More »

ఉచిత శిక్షణ కు దరఖాస్తులు ఆహ్వానం..!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కల్పన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కానూరులో “ఫెడరల్ స్కిల్ అకాడమీ” ట్రైనింగ్ సెంటర్ నందు “కెరీర్ సెషన్స్” పై 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి అనంతరం ప్రముఖ కంపెనీలలో ఉద్యోగవకశాలకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు ఒక ప్రకటన లో తెలియజేసారు.అదే విధంగా జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు మాట్లాడుతూ ఉచిత శిక్షణలకు ఇంటర్, డిగ్రీ, బి.టెక్ …

Read More »

వెలిగొండ ప్రాజెక్ట్ పై మాట్లాడే అర్హత జగన్ కు లేదు: మంత్రి గొట్టిపాటి రవి కుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం గురించి మాట్లాడే కనీసం అర్హత కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టును వెలుగొండ ప్రాజెక్టును అనార్థరైజ్డ్ ప్రాజెక్టు గా చూపించే ప్రయత్నం జగన్ మోహన్ రెడ్డి చేశారని అన్నారు. అయితే నాడు చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు అంతా దిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి ఆథరైజ్డ్ ప్రాజెక్టుగా గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించామని గుర్తు చేశారు. అధికారంలో …

Read More »