Breaking News

Tag Archives: machilipatnam

వృద్ధుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వృద్ధుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి వృద్ధుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధుల కమిటీలోని వయోవృద్ధుల సమస్యలను, అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చట్టరీత్యా వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి పిల్లలపై ఉందన్నారు. ఇందుకు సంబంధించి 270 కేసులు రాగా అందులో …

Read More »

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు : మంత్రి కొల్లు రవీంద్ర

-అందుబాటులోకి 108 కొత్త ఇసుక రీచ్‌లు -నదుల్లో ఉద్ధృతి దృష్ట్యా తొలివిడత వినియోగంలోకి 40 ఇసుక రీచ్‌లు -నదీ తీర ప్రాంతాల్లో కొత్త ఇసుక రీచ్‌ల గుర్తింపు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ప్రస్తుతం ఇసుక లభ్యత సంక్లిష్టమైందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఇసుకపై జగన్‌ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక అందుబాటు వివరాలు ఎప్పుడైనా ప్రకటించారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక విధానంపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి …

Read More »

పల్లె పండుగలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలి

-ప్రజలతో… ప్రజలచే… ప్రజల కోసం చేస్తున్న గొప్ప అభివృద్ధి పండుగ -30 వేల పనులు, రూ.4,500 కోట్ల నిధులతో ముందడుగు -సంక్రాంతి నాటికి పనులు పూర్తయ్యేలా ప్రణాళిక -అన్ని శాఖల సమన్వయంతో పనులు జరగాలి -అధికార యంత్రాంగం బాధ్యతగా మెలగాలి -గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ మంత్రి ఎవరో కూడా తెలియని దౌర్భాగ్యం -నిధుల మళ్లింపు ఎలా, ఎక్కడికి చేశారన్నది బ్రహ్మ పదార్థం అయిపోయింది -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన అనుభవం రాష్ట్రానికి వరం -మోదీ గారి దిశానిర్దేశం, కేంద్ర సాయంతో రాష్ట్రాభివృద్ధికి ముందడుగు …

Read More »

అర్జీ దారుని సమస్యలు విని, పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా విచారణ నిర్వహించి అర్జీ దారుని సమస్యలు విని, పరిష్కరించాలని డి.ఆర్.ఓ కే చంద్రశేఖర రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మీటింగ్ హాల్లో డిఆర్ఓ, కె ఆర్ ఆర్ సి ప్రత్యేక ఉప కలెక్టర్ శ్రీదేవి మీకోసం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లాలో అర్జీల పరిష్కారంపై సమీక్షించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ అధికారులు ప్రజల నుండి వచ్చిన అర్జీలు గడుపులోగా పరిష్కరించాలన్నారు. వచ్చిన అర్జీలు క్షేత్రస్థాయిలో …

Read More »

లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సమక్షంలో సోమవారం స్థానిక హిందూ కళాశాలలో ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ ప్రకారం కృష్ణాజిల్లాలో ఈరోజు 123 మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో 123 షాపులకు 2942 దరఖాస్తులు వచ్చాయని, వీటి ద్వారా రూ 58.84 కోట్ల …

Read More »

పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కృష్ణాజిల్లా కంకిపాడు గ్రామంలో లాంచనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉపాధి హామీ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 4,500 కోట్ల రూపాయల వ్యయంతో 30 వేల పనులు, 8 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ వందరోజుల పని దినాలు, 3 వేల కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం, 25 వేల గోకులాల నిర్మాణం, 10 వేల ఎకరాల్లో నీటి సంరక్షణ కందకాలు తవ్వకం పనులకు …

Read More »

ఈ నెల 14వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) నిర్వహిస్తాం

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 14 వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక …

Read More »

ఎక్సైజ్ స్టేషన్ల వారీగా వివిధ శాఖల జిల్లా అధికారులను పరిశీలకులు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మద్యం షాపులకు ఈనెల 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి వేలం పాటలు నిర్వహించుటకు ఎక్సైజ్ స్టేషన్ల వారీగా వివిధ శాఖల జిల్లా అధికారులను పరిశీలకులుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 14వ తేదీ ఉదయం 8 గంటలకు స్థానిక హిందూ కళాశాల పీజీ సెంటర్, ఎంబీఏ బ్లాక్ నందు జిల్లాలో ఎక్సైజ్ స్టేషన్ల వారీగా 8 కౌంటర్లు ఏర్పాటు చేసి, ఒక్కొక్క కౌంటర్ కు పరిశీలకులను …

Read More »

గ్రామపంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయాలి

-విజిబుల్ ఎసెట్స్ క్రియేట్ చేయాలి -జిల్లా కలెక్టర్ కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల అవసరాలకు అనుగుణంగా విజిబుల్ ఎసెట్స్ క్రియేట్ చేసే విధంగా పనులు చేపట్టాలని, ఈ విషయంలో అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బందికి సూచించారు. జిల్లాలోని ఎంపీడీవోలు, ఈవో పీఆర్డీలు, పిఆర్ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, డ్వామా ఏపీడిలు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు గురువారం కంకిపాడులో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో Visible assets create in PR ONE …

Read More »

సన్న చిన్నకారు రైతుల జీవితాలను మార్చుతున్న ప్రకృతి వ్యవసాయం

-నీతి ఆయోగ్ బృందం ప్రశం ఆత్కూరు (ఉంగుటూరు), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా ఏపీసీఎన్ఎఫ్ (ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం) పేరుతో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆదర్శనీయమని, ప్రత్యేకించి చిన్న సన్నకారు రైతుల జీవనోపాధిని మార్చడానికి ఆర్ వై ఎస్ఎస్ చేస్తున్న కృషిని, సామర్థ్యాన్ని నీతి ఆయోగ్ గౌరవ సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ చంద్ ప్రశంసించారు. రాబోయే రెండు రోజుల్లో క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమ విజయాన్ని గమనించడం ప్రాముఖ్యతను …

Read More »