-నెట్వర్క్ ఆసుపత్రులపై నిఘా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ జిల్లా డా” ఎన్టీఆర్ వైద్య సేవా పధకం క్రింద పని చేసే నెట్వర్క్ ఆసుపత్రులలో లో పేద రోగుల నుంచి డబ్బులు వసులు చేసినట్లు రుజువు ఐతే ఇకపై కఠిన చర్యలు తప్పవని 28-08-2024 బుధవారం జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ సూచనలమేరకు జరిగిన జిల్లా క్రమశిక్షణ సంఘం నసమావేశం లో జిల్లా లోని డా” ఎన్టీఆర్ వైద్య సేవల సమీక్షా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఘాటుగా స్పందించి పలుసూచనలు …
Read More »Tag Archives: machilipatnam
న్యాయ సేవ శిబిరానికి సమన్వయంతో అన్ని ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 31 తేదీన పెడనలో నిర్వహిస్తున్న న్యాయ సేవ శిబిరానికి సమన్వయంతో అన్ని ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలని జిల్లా న్యాయ సేవా సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీ కె.వి రామకృష్ణయ్య జిల్లా అధికారులకు సూచించారు. బుధవారం ఉదయం నగరంలోని న్యాయస్థానాల సముదాయంలోగల న్యాయ సేవా సదన్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారి జి శ్రీదేవి తో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి …
Read More »పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల్లో ప్రాణ ఆస్తి నష్ట నివారణకు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కంపెనీ యాజమాన్యాలను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. సమావేశానికి ముందు కలెక్టర్ జిల్లాలోని పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఆయా కంపెనీలు పాటిస్తున్న భద్రతా ప్రమాణాలపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కంపెనీ వారి కార్మికులు …
Read More »ప్రతి రైతు భూమికి సరైన సరిహద్దులతో కూడిన సర్వే ధ్రువీకరణ పత్రం అందించాలి
-త్వరలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సిద్ధపడాలి -రెవిన్యూ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలి -రెవిన్యూ కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రెవిన్యూ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవిన్యూ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ మీకోసం మీటింగ్ హాల్లో రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించి రెవెన్యూ శాఖకు సంబంధించి గ్రీవెన్స్, నీటి తీరువా, నాలా పన్ను వసూళ్లు, మ్యూటేషన్స్, సిసిఆర్సి కార్డుల జారీ, జిల్లాలో …
Read More »మీకోసం అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయి అధికారులను చైతన్యపరచాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మీకోసం అర్జీల పరిష్కారంలో సరైన విధానం అనుసరించేలా క్షేత్రస్థాయి అధికారులను చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం కార్యక్రమ విభాగం సిబ్బందితో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి మీకోసం అర్జీల పరిష్కారంపై సమీక్షించారు. తొలుత జిల్లా కలెక్టర్ పి.జి.ఆర్.ఎస్.వెబ్ సైట్లో జిల్లాకు సంబంధించి వచ్చిన కొన్ని అర్జీలు, సంబంధిత ప్రభుత్వ శాఖలు …
Read More »అన్న క్యాంటీన్లో భోజనం చేసిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం మధ్యాహ్నం మచిలీపట్నంలోని మూడు స్తంభాల సెంటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా క్యూలో నిలబడి వారి సతీమణి, తండ్రికి కలిపి మూడు టోకెన్లను కొనుగోలు చేసి వారితో కలిసి భోజనం చేశారు. భోజనం రుచిగా ఉందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్న క్యాంటీన్ ను …
Read More »మన కృష్ణా జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా..!
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 28 వ తేదీన అనగా బుధవారం,10AM కి CWC Godowns pamarru road gudivada(Varun motors) దగ్గర మీనీ జాబ్ మేళా జిల్లా ఉపాధి కార్యాలయం మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మినీ బాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు ఒక ప్రకటన లో తెలియజేశారు. ఈ జాబ్ మేళా ను ఉమ్మడి కృష్ణ జిల్లా అండ్ ఎన్టీఆర్ జిల్లా నిరుద్యోగ యువతీ,యువకులు సద్వినియోగపరుచుకోవాలని …
Read More »వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ డాక్యుమెంట్ తయారీకి సిద్ధం కావాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ డాక్యుమెంట్ తయారీకి సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ 2047 డాక్యుమెంట్ తయారీపై జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 జిల్లా డాక్యుమెంట్ తయారు చేసి పంపాలని ఆదేశించిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో …
Read More »నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జెన్పాక్ట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ జిల్లా – జెన్పాక్ట్ కంపెనీలో ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఎస్ శ్రీనివాసరావు మరియు ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు సంయుక్తంగా తెలియజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జెన్పాక్ట్ ఎంఎన్సి కంపెనీలో కంటెంట్ మోడరేషన్,కస్టమర్ సర్వీస్ వాయిస్ సపోర్ట్ విభాగాలలో 1500 ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివద్ధి సంస్థ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.ఈ ఉద్యోగాలకు 2022, …
Read More »ఎన్టీఆర్ జిల్లా పరిధిలో గల 4 ఇసుక బుకింగ్ కేంద్రాల వద్ద కృష్ణ జిల్లా వాసులు ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు
-ఇసుక బుకింగ్ లో సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు -రాష్ట్రస్థాయి టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-4599 -కృష్ణాజిల్లా టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-6026 -రేపటినుండి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు -మీడియా సమావేశంలో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త ఇసుక విధానం అమలు చేయనున్నదని, ఈలోగా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రస్తుత ఉచిత ఇసుక విధానాన్ని అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఇన్చార్జి …
Read More »