Breaking News

Tag Archives: machilipatnam

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఎంతో విలువైనది .. జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఎంతో విలువైనదని, భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ వినియోగించుకుని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడంపై కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్ర ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ కేంద్రంలో లో ఓటు వేసే విధానాన్ని స్వయంగా డెమో …

Read More »

రైతులందరూ ధైర్యంగా ఉండండి.. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది…

-జిల్లా ప్రత్యేక అధికారి లక్ష్మీ శా, జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు మచిలీపట్నం/గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మిచౌంగ్ తుపాను ప్రభావంతో వరి పొలాలు పడిపోయి మునకన పడిన రైతులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాల వారికి అండగా ఉంటుందని జిల్లా ప్రత్యేక అధికారి లక్ష్మీ శా, జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు రైతంగానికి భరోసా కల్పించారు. మిచౌంగ్ తుపాను నేపథ్యంలో ప్రభుత్వం కృష్ణా జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించిన రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రాష్ట్ర గ్రామ, వార్డు …

Read More »

మిచౌంగ్ తుఫాను వలన జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మిచౌంగ్ తుఫాను వలన జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి కి తెలిపారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లోని వారి క్యాంపు కార్యాలయం నుండి తుఫాను వలన సంభవించిన నష్టాలు, తీసుకున్న సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు నిర్వహించి జిల్లాల వారీగా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ లందరూ సమర్థవంతంగా మీ చం తుఫానును ఎదుర్కున్నందులకు రాష్ట్ర ముఖ్యమంత్రి అందరిని …

Read More »

రైతులను అన్ని విధాల ఆదుకుంటాం

-తేమశాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి -సబ్సిడీపై మినుము విత్తనాలు అందించాలి -అధికారులను ఆదేశించిన మంత్రి కారుమూరి పామర్రు, గూడూరు, మచిలీపట్నం, బంటుమిల్లి, నేటి పత్రిక ప్రజావార్త : మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకుంటామని, అధైర్య పడవద్దని రాష్ట్ర పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు రైతులకు భరోసా నిచ్చారు. బుధవారం మంత్రి పామర్రు, గుడూరు, బందరు, పెడన, బంటుమిల్లి మండలాల్లో పర్యటించి దెబ్బతిన్న వరి పొలాలు, …

Read More »

దేశ అభివృద్ధికి అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగమే గొప్ప స్ఫూర్తి

-జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశ అభివృద్ధికి అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగమే గొప్ప స్ఫూర్తి అని,నాటి సమాజంలోని అంటరానితనం,వివక్షతల పై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు కొనియాడారు. కృష్ణాజిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. బాబాసాహెబ్ అంబేద్కర్ 67 వ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, …

Read More »

సహాయ పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలి-ప్రత్యేక అధికారి లక్ష్మీశా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం కృష్ణా జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించిన రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ శ్రీ లక్ష్మిశా మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ కలెక్టర్ వారి చాంబర్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలు ప్రత్యేక అధికారికి వివరించారు. జిల్లాలో తుఫాను ప్రభావిత తీర ప్రాంత 7 మండలాల పరిధిలో 67 …

Read More »

ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాం..

-తుపాను ప్రభావం తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్ -కలెక్టర్ పి.రాజాబాబు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మిచౌంగ్ తుపాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా అన్ని విధాలుగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి మాట్లాడుతూ మిచౌంగ్ తుపాను ప్రభావిత మండలాలైన నాగాయలంక, కృత్తివెన్ను, కోడూరు, చల్లపల్లి, మచిలీపట్నం, బంటుమిల్లి, అవనిగడ్డ, మోపిదేవి మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్త …

Read More »

కలెక్టరేట్ తుఫాన్ కంట్రోల్ రూమ్ లో మూడు షిఫ్టులలో సిబ్బందికి విధులు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో 24 గంటలు అందుబాటులో ఉండేలా ఈనెల 3 వ తేదీ నుండి 7వ తేదీ వరకు సిబ్బందికి 3 షిఫ్టులలో విధులు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణ జిల్లా కలెక్టరేట్లో తుఫాను పరిస్థితులను పర్యవేక్షించేందుకు 08672-252572, 252000 ఫోన్ నెంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో 3 షిఫ్టులలో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలా కలెక్టర్ …

Read More »

తుఫాను నేపథ్యంలో ముమ్మరంగా జాగ్రత్త చర్యలు చేపట్టాం – కలెక్టర్ పి రాజాబాబు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మిచౌంగ్ తుపాన్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు నేతృత్వంలో జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు ముమ్మరంగా చేపట్టింది. ముఖ్యంగా మి చౌంగ్ తుపాను ప్రభావిత మండలాలైన నాగాయలంక, కృత్తివెన్ను, కోడూరు, మచిలీపట్నం, బంటుమిల్లి, అవనిగడ్డ, మోపిదేవి మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తుఫాను పరిస్థితులను పర్యవేక్షించేందుకు సముద్రతీర మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించడంతో పాటు ఆయా మండలాల …

Read More »

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు కృష్ణాజిల్లా అధికార యంత్రాంగం సంసిద్ధం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మిచౌంగ్ తుఫాను పరిస్థితిని ఎదుర్కొనేందుకు కృష్ణాజిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా జిల్లాల్లో తుఫాన్ పరిస్థితులు ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎస్పీ పి జాషువా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ లతో కలిసి వీడియో …

Read More »