-జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్. చిన్న రాముడు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈ – పంట ఖరీఫ్ 2024 ఇప్పటివరకు 96,571 ఎకరాల్లో పంట నమోదు చెయ్యడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. మంగళవారం కొవ్వూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ , పౌర సరఫరాల శాఖ అధికారులతో , కొవ్వూరు డివిజన్ మండల తాహసిల్దార్లుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి ఎస్.చిన్న రాముడు మాట్లాడుతూ ఈ – పంటలో …
Read More »Tag Archives: rajamandri
వినాయక చవితి పండుగను పర్యావరణ కాలుష్యము లేకుండా నిర్వహించుకోవాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబరు 7 న నిర్వహించుకునే వినాయక చవితి పండుగను పర్యావరణ కాలుష్యము లేకుండా నిర్వహించుకోవాలని, పందిళ్ళు ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి డివిజన్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన రాముడు, డీ ఆర్వో జి. నరసింహులు ఇతర అధికారులతో కలిసి కుల ధ్రువపత్రాలు, ఎస్సి ఎస్టీ కుల ధ్రువపత్రాలు, గణేష్ ఉత్సవాలు, సిసిఆర్సీ కార్డులు, రెవెన్యు అంశాలు, …
Read More »జిల్లాలో మరొసారి 113 షాపుల ద్వారా తగ్గింపు ధరలకు నాణ్యమైన కందిపప్పు, బియ్యం
-జెసి చిన రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం వారు వినియోగదారులకు తక్కువ ధరకు బియ్యం మరియు కందిపప్పు అందించాలనే ఆదేశాల మేరకే జిల్లాలో రైతు బజార్లు, స్పెషల్ కౌంటర్లు యందు మరోసారి కందిపప్పు మరియు బియ్యం ధరలు తగ్గించి అందుబాటులోకి తీసుకోవడం జరుగుతుందని ఈ విషయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన రాముడు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో పౌర సరఫరాలు, ఇతర సమన్వయ అధికారులతో జెసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి …
Read More »ఆగష్టు 21 నుంచి ఇంటింటి ఓటర్ల జాబితా పరిశీలన
-తూర్పు పశ్చిమ ఎమ్మెల్సీ బొడ్డు -రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం -జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఆగష్టు 20 నుంచి అక్టోబర్ 18 వరకూ ఇంటింటి ఓటరు గుర్తింపు, వత్యాసాలు, పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు పరిశీలన , సిఫార్సు, ఓటరు ఫోటో గుర్తింపు, తప్పొప్పులు సరిచేసే ప్రక్రియ చేపట్టనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన రాముడు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలక్టరేట్ సమావేశ మందిరంలో …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో 13 అర్జీలు స్వీకరణ
-మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను సత్వర పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కార వేదిక మీకోసం ద్వారా వేగవంతంగా పరిష్కరిస్తుందని నగరపాలక నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ అన్నారు. సోమవారం ఉదయం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి నగరపాలక నగరపాలక సంస్థ కమీషనర్ కేతన్ గర్గ్ 13 అర్జీలను స్వీకరించామన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ …
Read More »రాఖీ పండుగ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ కి రాఖీ కట్టిన
-బ్రహ్మకుమారీస్, ఓంశాంతి నిర్వాహకురాలు గీతామాధురి అక్క రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రక్షాబందు దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ వారికి సోమవారం నగరపాలక సంస్థ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు బ్రహ్మకుమారీస్, ఓంశాంతి సంస్థ నిర్వాహకురాలు గీతా మాధురి అక్క రాఖి కట్టి తమ సోదర భావాన్ని వ్యక్తపరిచారు. కమిషనర్ వారు కూడా ఈ సందర్భంగా వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Read More »సోమవారం పి జి ఆర్ ఎస్ లో స్వీకరించిన 143 అర్జీలు
-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 143 అర్జిలు స్వీకరించడం జరిగిందనీ జిల్లాలో కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. సోమవారం కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన రాముడు తో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రజల …
Read More »పోలవరం ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయ ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్ లకి షో కాజ్ నోటీసు, 4 ఉద్యోగుల సస్పెన్షన్
-ముందస్తు అనుమతి లేకుండా ఆఫీసు కాగితాలు దహనం తీవ్రంగా పరిగణించడం జరిగింది -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయంలో ప్రాధాన్యత లేని కాగితాలను ముందస్తూ అనుమతి లేకుండా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన దహనం చేసి అంశాన్ని విధుల్లో నిర్లక్ష్య వైఖరి గా భావించి నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు , ఇద్దరూ డిప్యూటీ తహసీల్దార్ లకి షో కాజ్ నోటీసు జారీ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ …
Read More »అనపర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
-రైతు కూలీల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది -అస్వస్థత కు కారణాలు తెలుసుకోవడం జరుగుతుంది -ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలోశ్రీధర్ నారాయణ రెడ్డి పొలం లో గుళికలు చల్లించేందుకు వ్యవసాయ కూలీలు రావడం జరిగిందని, వారు అస్వస్థత గురై ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడం జరిగిందనీ అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రైతు కూలీలకు పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఘటన వివరాలను …
Read More »సమీకృత కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేపట్టాలి..
-పెండింగ్ ప్రజా సమస్యల పరిష్కార అర్జీలను సోమవారం లోగా పరిష్కారం చెయ్యాలి -2025 ఏస్ ఎస్ ఆర్ ఆగస్ట్ 28 నుంచి ప్రారంభం -సాగులో లేని 15 వేల హెక్టర్ల భూమి వివరాలు సర్వే నెంబర్ వారీగా సర్వే చేపట్టాలి -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సీసీఆర్సి కార్డులు , సమీకృత ధృవ పత్రాలు జారీ , పి.జీ.ఆర్.ఎస్., అర్జీలు పరిష్కారం, ఎస్.ఎస్.ఆర్ – 2025 ఓటరు జాబితా పనులు చేపట్టడంలో, సాగులో లేని భూముల క్షేత్ర …
Read More »