-కొవ్వాడ కాలువ వరద నీరు రాకుండా ఇసుక బస్తాలు వెయ్యాలి -కలెక్టర్ ప్రశాంతి గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : పంట పొలాలు కొవ్వాడ కాలువ వరద ప్రభావం వలన నీట మునగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ఆదివారం ఉదయం గోపాలపురం మండలం చిట్యాల, వెంకటయాపాలెం గ్రామాల్లో పంట పొలాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ కొవ్వాడ కాలువ కారణంగా గోపాపురం మండలంలో చిట్యాల వెంకటయపాలెం గ్రామాల్లో పంట పొలాలు నీట …
Read More »Tag Archives: rajamandri
అన్నదేవర పేట గ్రామంలో కలెక్టర్ , సబ్ కలెక్టర్ పర్యటన
-వరద తీవ్రత కు అనుగుణంగా పునరావాస కేంద్రాల నిర్వహణ సిద్ధంగా ఉండాలి -కలెక్టర్ పి. ప్రశాంతి తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు కు గురి అయ్యే ప్రాంతాల్లో ఉన్న వారిని ముందుగా గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. ఆదివారం ఉదయం తాళ్లపూడి మండలం అన్నదేవర పేట గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి . ప్రశాంతి గోదావరి బండ ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. గోదావరి నదికి …
Read More »కంశాలిపాలెం పునరావాస కేంద్రంలో భోజన వసతి
-పాములు పట్టే వాళ్ళు ద్వారా పట్టుకున్న పాములు -హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు -ఎస్ డి టి కృష్ణా నాయక్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : కంసాలి పాలెం పునరావాస కేంద్రంలో ముంపు ప్రాంతంలో ని కుటుంబాల వారికి కలెక్టర్ వారి ఆదేశాల మేరకు భోజన వసతి కల్పించడం జరిగిందని కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్.. కృష్ణ నాయక్ తెలిపారు. శనివారము మధ్యాహ్నాం కంసాలి పాలెం ఎంపిపి స్కూలు లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని, …
Read More »వరద ఉధృతి ప్రాంతాల్లో కలెక్టర్ సుడిగాలి పర్యటన
-పునరావాస కేంద్రాలను, ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు పర్యవేక్షించిన కలెక్టర్ -అపరిశుభ్రతకు తావు లేకుండా గ్రామాల్లో పక్కాగా శానిటేషన్ అమలు చేయాలి. -జిల్లాలో ఇప్పటివరకు 10 వేల హెక్టార్ల పంట నష్టం వేశాం. -ప్రభుత్వాదేశాలు మేరకు నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ అందించే దిశగా చర్యలు. -కలెక్టర్ పి ప్రశాంతి నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతా ల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంతంలోని కుటుంబాలను చేర్చే విధంగా అధికారులు అవగాహన కల్పించి సత్వర చర్యలు చేపట్టాలని …
Read More »ఆటో మేటిక్ వాతావరణ కేంద్రం పరిశీలన
-పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి -ముంపు ప్రాంతాలలో పర్యటన.. శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి -రావిమెట్ల ఎంపిపి స్కూలు వైద్య శిబిరం పరిశిలన -వైద్య శిబిరం సందర్శన, నెలలు నిండిన వారు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందాలి – జిల్లా కలెక్టర్ పి..ప్రశాంతి నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలులో ఏర్పాటు చేసిన ఆటో మేటిక్ వాతావరణ కేంద్రాన్ని శనివారం ఉదయం కలెక్టర్ పి. ప్రశాంతి తనిఖీ చేశారు. ఈ పరికరం యెుక్క పనితీరు పై సమగ్ర సమాచారాన్ని అడిగి …
Read More »ముంపు నివారణ, ఎర్ర కాలువ ఏటిగట్టు పటిష్టతకు శాశ్వత పరిష్కారం దిశగా ఆధునీకరణ పనులను ప్రణాళిక బద్ధంగా చేపట్టనున్నాం.
-నిడదవోలు మండలంలో సుమారు 13 వేల ఎకరాలోని పంట పొలాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. -ఇప్పటివరకు ఎకరాకు రు. 20 వేలు రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతాంగం -నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది -నిడదవోలు మండలంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన.. -పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : అల్పపీడన ప్రభావం వలన గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా నిడదవోలు …
Read More »ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
-అధిక వర్షాల నేపథ్యంలో ఎంపీ పురందేశ్వరి సూచన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి గురువారం ఒక ప్రకటనలో సూచనలు చేసారు. మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసినందున అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. వర్షంలో బయట ఎక్కువగా తిరగవద్దని కోరారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని …
Read More »అధిక వర్షాలు నేపధ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
-వరదలు వచ్చే అవకాశం నేపధ్యంలో అత్యవసర సేవలకై సన్నద్ధంగా ఉండాలి -మండల ప్రత్యేక అధికారులు మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండాలి -సీజనల్ వ్యాధుల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలి -క్షేత్ర స్థాయిలో బలహీనంగా ఉన్న బండ్ లని గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలి -అత్యవసర మందులు, నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉంచాలి -పునరావాస కేంద్రాలను సన్నద్ధంగా ఉంచుకోవాలి, – పరిస్థితులకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పన ఉండాలి -జిల్లా, డివిజన్ స్థాయి 24 X 7 కంట్రోల్ రూం లు ఏర్పాటు -కంట్రోల్ రూం …
Read More »అందుబాటులో విద్యుత్తు సమస్యలను పరిష్కారం చేసే దిశలో 24 X 7 సిబ్బంది…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం వర్షాలు మరియు రాబోయే మూడు రోజుల్లో భారీ వర్ష సూచన మేరకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూం లు ఏర్పాటు చెయ్యడం జరిగిందనీ ఎపిఈపి డిసిఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ టీ వీ ఎస్ ఎన్ మూర్తి గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియ చేశారు. విద్యుత్తు సమస్యలను పరిష్కారం చేసే దిశలో 24 X 7 సిబ్బంది అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు . జిల్లా కలెక్టర్ …
Read More »పన్నులు వసూళ్లలో ప్రత్యేక చర్యలు చేపట్టాలి
-కడియం, రాజమండ్రి రూరల్ ఎంపిడివో, మేజర్ పంచాయతీ కార్యదర్శులతో సమావేశం -కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ లు ఆదాయ వనరులను పెంపొందించే దిశలో మరింత గా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా , డివిజనల్ గ్రామ పంచాయతీ అధికారి, ప్రత్యేక అధికారులు , ఎంపిడివో లు, మేజర్ పంచాయతీ సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి …
Read More »