తూర్పుగోదావరి, నేటి పత్రిక ప్రజావార్త : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలకు సీలేరు నీరుతోడై ధవలేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం 10అడుగులకు చేరింది. గత మూడు రోజులుగా 9.5 అడుగుల వద్ద నిలకడగా ఉన్న నీటిమట్టం గురువారం పెరిగింది. ఇన్ ప్లో 1.53లక్షల క్యూసెక్కులు కాగా, అవుట్ ప్లో 1.43లక్షల క్యూసెక్కులు ఉంది. పంట కాలువలు ద్వారా 8,700క్యూసెక్కుల సాగినీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read More »Tag Archives: rajamandri
హౌసింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
-వారం వారం ఇండ్ల నిర్మాణాలకు జరిపే మెటీరియల్ కేటాయింపుల ప్రగతిపై సమీక్షా చేస్తా -నియోజక వర్గ, మండల ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో అభివృద్ది పనుల పర్యవేక్షణా కు పంపుతాను -కలెక్టరు పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇండ్ల నిర్మాణాలకు జరిగే మెటీరియల్ కేటాయింపుల వివరాలపై వారం వారం సమీక్ష నిర్వహిస్తానని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హౌసింగ్ పై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు పి. ప్రశాంతి …
Read More »ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల పై సమీక్ష
-జూలై 20 న ఓటింగు, జూలై 21 కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలి -శాంతి భద్రతలు నేపధ్యంలో 144 సెక్షన్ అమలు -ఓటు హక్కును 54 పోలింగు కేంద్రాలలో వినియోగించుకోనున్న 74,585 మంది ఓటర్లు -జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం ఉదయం ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల పొలింగు, కౌంటింగ్ ఏర్పాట్లు పై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి. ప్రశాంతి కలెక్టర్ ఛాంబర్ లో సమీక్ష నిర్వహించి దిశా …
Read More »కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందచేసిన ఎస్పీ నరసింహ కిషోర్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వారిని స్ధానిక కలెక్టర్ విడిది కార్యాలయంలో బుధవారం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన డి. నరసింహ కిషోర్ మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను ను అందచేసారు. జిల్లా ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన నరసింహ కిషోర్ ను కలెక్టర్ అభినందించారు. అనంతరం తూర్పు గోదావరి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, తదితర పలు అంశాల పై చర్చించడం జరిగింది.
Read More »వృద్ధాశ్రమానికి సందర్శించిన కలెక్టర్ ప్రశాంతి
-మానవీయ విలువలు కాపాడడం ప్రతీ ఒక్కరి బాధ్యత -వృద్ధులు, అనాథ పిల్లల పట్ల మానవత్వం కలిగి ఉండాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : నేడు ఆధునిక కాలంలో మానవ విలువలు అంతరించి పోతున్నాయని, నేటి ఆధునిక సమాజంలో వృద్ధాశ్రమాల అవసరం పెరుగుతోందని, వాటి నిర్వహణా విషయంలో తగినజాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం నారాయణపురం లో ఉన్న శ్రీ గౌతమీ జీవ కారుణ్య వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ వృద్ధులతో మాట్లాడడం జరిగింది. …
Read More »నగరంలో విస్తృత స్థాయిలో పర్యటించిన కలెక్టర్ ప్రశాంతి
-గౌతమి గ్రంథాలయం, టౌన్ హాల్, దామెర్ల ఆర్ట్ గ్యాలరీ సందర్శన -స్ధానిక దర్శనీయ స్థలాలు, వాటి విశిష్టత పై పరిశీలన -వాటికీ పూర్వ వైభవం కోసం కృషి చెయ్యాలి -కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం లో గుర్తింపు పొందిన, బహుళ ప్రాచుర్యం కలిగిన ప్రదేశాలను సందర్శించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. వాటి ప్రాశిస్థానికి తగిన గుర్తింపు కోసం కృషి చెయ్యడం జరుగుతుందని తెలిపారు. బుధవారం నగరంలోని గౌతమి గ్రంథాలయం, టౌన్ హాల్, దామెర్ల ఆర్ట్ …
Read More »సీ ఎస్ ఆర్ నిధులను కేటాయించి సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని సంక్షేమ శాఖల వసతి గృహలలో మరమ్మత్తులను గుర్తించి, వాటికి సీ ఎస్ ఆర్ నిధులను కేటాయించి సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ విడిది కార్యాలయ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖల అధికారులకు సంక్షేమ వసతి గృహాల నిర్వహణా పై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని సాంఘిక, గిరిజన, బిసి సంక్షేమ వసతి గృహాల నిర్వహణా, …
Read More »ఉచిత ఇసుక కేటాయింపుల విషయంలో మార్గదర్శకాలు పాటించాలి
-కొవ్వూరు, తాళ్లపూడి గోదావరీ బండ్ మార్గంలో 360 డిగ్రీ నిఘా సిసి పర్యవేక్షణ -ఇతర జిల్లాల కేటాయింపులకై ఆయా జిల్లాల డి ఎల్ ఎస్ ఎ అభ్యర్థన తప్పనిసరి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇసుక స్టాక్ పాయింట్ లు, డిసిల్టేషన్ పాయింట్స్ వద్ద 3,77,357.50 మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యత ఉందని, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, గోదావరి కి వరద నీరు ప్రభావం దృష్ట్యా డీసీల్టేషన్ పాయింట్స్ వద్ద నిలువ ఉన్న ఇసుక వినియోగానికి తొలి …
Read More »వేగేశ్వర పురం గ్రామంలో కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మిక తనిఖీలు
-వర్షపు నీరు నిలవ లేకుండా ఆర్ అండ్ బి సర్వే శాఖల ద్వారా అంచనా చేపట్టండి -డ్రైనేజీ నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలి -అంగన్ వాడి కేంద్రాల నిర్వహణా , ఓ హెచ్ ఆర్ నిర్వహణా పై ప్రశ్నలు సంధించిన కలెక్టర్ తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్వాడీ కేంద్రాల, వో హెచ్ ఆర్ ట్యాంకులు నిర్వహణ కోసం క్షేత్ర స్థాయిలో చేపట్టిన సందర్శన పై సమగ్ర సమాచారాన్ని అందచేయాలని కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధుల నియంత్రణా, ప్రజారోగ్యం …
Read More »చిడిపి గ్రామంలో కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మిక తనిఖీలు
-క్షేత్ర స్థాయిలో శానిటేషన్ నిర్వహణా పరిశీలన కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : సీజనల్ వ్యాధుల నియంత్రణా, ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టడంలో సచివాలయ , పంచాయతీ సిబ్బంది పనితీరు కీలకం అని కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం కొవ్వూరు మండలం చిడిపి గ్రామంలో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, గత శనివారం ఓ హెచ్ ఆర్ ట్యాంకులు నిర్వహణా లో భాగంగా ఎన్ని ట్యాంకులు పరిశుభ్రం చేశారని, వాటిలో ఏ …
Read More »