-జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ అక్టోబర్ 21 న యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. అక్టోబర్ 21 సోమవారం “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” ద్వారా ప్రజల నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, రెవెన్యు డివిజనల్ , మునిసిపల్, మండల స్థాయిలో అర్జీలను స్వీకరించడం కోసం అధికారులు …
Read More »Tag Archives: rajamandri
ల్యాబ్ టెక్నీషియన్ల సంక్షేమ బాధ్యత ప్రభుత్వంపై ఉంది
-తూర్పుగోదావరి డయాగ్నోకాన్ -2024 కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -రోగ నిర్ధారణ కేంద్రాల్లో ఉన్నతమైన సేవలు అందిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్స్ పాత్ర కీలకమైందన్న మంత్రి దుర్గేష్ -ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని వెల్లడి -ల్యాబ్ టెక్నీషియన్లకు సామాజిక భద్రత కల్పన.. సామాజిక బీమాలో భాగస్వామ్యులను చేసేందుకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి దుర్గేష్ -కీలకమైన సమయంలో సమావేశం ఏర్పాటు చేసినందుకు రాజమండ్రి ల్యాబ్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ …
Read More »జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలి
రాజానగరం/ రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : 2024 అక్టోబర్ 22 వ తేదీన ఉదయం 9 గంటలకు రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తూర్పు గోదావరి జిల్లా నైపుణ్యభివృద్ధి అధికారి గంటా సుధాకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉపాధి కల్పనా అధికారి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళా లో మూడు కంపెనీలు పాల్గొననున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి హరిశ్చంద్ర …
Read More »క్యాన్సర్ పై అవగాహన కోసం 5 కే రన్
-రాజమహేంద్రవరంలో జీఎస్ఎల్ కాలేజీ ఆఫ్ ఫిజియోథెరఫీ ఆధ్వర్యంలో నిర్వహణ -ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ -జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి దుర్గేష్ -రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని వివరించిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం / రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : క్యాన్సర్ నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు రాజమహేంద్రవరంలో చారిత్రాత్మకంగా 5 కే రన్ నిర్వహించడం సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. …
Read More »సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా ఆర్. కృష్ణ నాయిక్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మరియు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్. కృష్ణ నాయిక్ ను స్థానిక ఆర్డీవో కార్యాలయంలో రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా రాజమండ్రీ డివిజన్ పరిధిలో పలు అంశాలపై చర్చించడం జరిగింది.
Read More »రీ సర్వే లో వచ్చిన భూస మస్యలకు త్వరిత గతిన పరిష్కారం
-చిడిపి గ్రామం లో భూ సమస్యలకు పరిష్కారానికి గ్రామ సభ -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : చిడిపి గ్రామంలో రీ సర్వే లో వచ్చిన భూసమస్యలకు త్వరితగతిన పరిష్కారించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. శుక్రవారం కొవ్వూరు మండలం చిడిపి గ్రామంలో భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యు గ్రామ సభలో కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఎటువంటి భూ సమస్యలు అయినా పరిష్కరించే …
Read More »పులుగుర్త వస్త్రాలకు మోడీ కుర్తా తరహాలో ప్రాచూర్యం కల్పించాలి
-ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెస్టివల్ లో ఒక స్టాల్ కోసం ప్రతిపాదనలు పంపాలి -కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పులుగుర్త చేనేత వస్త్రాలకు గణనీయమైన ప్రాచుర్యం ఆ కలుగ చేసేందుకు, అందరికీ చేరువ చేసేందుకు తగిన ప్రతిపాదనలతో, సూచనలతో రావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం కలక్టరేట్ సమావేశ మందిరంలో చెనేత, ఇతర అనుబంద శాఖల అధికారులతో , పులుగుర్త, మురమండ సొసైటి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఇప్పటికే …
Read More »గవర్నమెంట్ ఐ టి ఐ (కలెక్టరేట్ వెనుక )లో అక్టోబర్ 19 న వికాస ఆద్వర్యంలో జాబ్ మేళా
-వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కే.లచ్చారావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 19 వ తేదీ శనివారం ఉదయం “వికాస” ఆధ్వర్యంలో తూర్పు గోదావరీ జిల్లా కలెక్టరేట్ లో “జాబ్ మేళా” నిర్వహిస్తున్నట్లు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కే.లచ్చారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 19వ తేదీన నిర్వహించే జాబ్ మేళలో శ్రీ రామ్ ఫైనాన్స్ లో మార్కెటింగ్, రికవరీ, సిస్టమ్ ఆపరేటర్స్., ఇండో ఎంఐఎం, పానాసోనిక్, హ్యుండయి కంపెనీలలో టెక్నిషియన్, ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగాలకు ఎస్.ఎస్.సి, …
Read More »“ఉల్లాస” కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “ఉల్లాస” కార్యక్రమం లో భాగంగా ఆర్ధిక , సామాజిక , విధి నిర్వహణలో, డిజిటల్ అభ్యాసం పై నిరక్షరాస్యత కలిగిన వారిలో అవగాహన పెంపొందించే దిశలో సమాజంలోని అందరికీ జీవితకాల అభ్యాసాన్ని అర్థం చేసుకోవడం పై సెన్సిటివ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం కలక్టరేట్ సమావేశ మందిరంలో వయోజన విద్యా, ఇతర అనుబంద శాఖల అధికారులతో ఉల్లాస్ కార్యక్రమం పై తొలిసారి జిల్లా స్థాయి కమిటీ అధికారులతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. …
Read More »రామాయణం లాంటి మహా గ్రంధాన్ని అందించిన ప్రాతఃస్మరణీయులు వాల్మీకి మహర్షి
-వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన… -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉన్నతమైన ఆదర్శాలను, మానవతా విలువలను బోధించే గ్రంధాన్ని రాసిన వాల్మీకి మహర్షి మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె పండుగ వారోత్సవాల భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి …
Read More »