-అధికారులు సమన్వయంతో శాఖల వారి కేటాయించిన ఏర్పాట్లు పటిష్టవంతంగా నిర్వహించాలి. -హారతి కి వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పించాలి. -పురపాలక సంఘం అధికారులు త్రాగునీరు, శానిటేషన్ పక్కాగా నిర్వహించాలి. -ఆర్డీవో సుస్మిత రాణి -దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి పగడాల ఆనంద తీర్థ ఆచార్యులు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఏడాది గోస్పాద క్షేత్రంలో గోదావరి నదికి మహా హారతి ఉత్సవంలో భాగంగా నవంబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు నిర్వహించే గోదావరి మహా నీరాజనం, మహా హారతి కార్యక్రమం …
Read More »Tag Archives: rajamandri
హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేసుల పై సమీక్ష సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత జిల్లా కోర్టు ఆవరణలో అండర్ ట్రయిల్ ముద్దాయిల కమిటీ మీటింగ్, ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ మరియు హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేసుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విచారణలో ఉన్న ముద్దాయిల కేసుల దర్యాప్తు, చార్జ్ షీట్ ఫైల్ చేసే విషయంలో పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. బెయిలు/జామీనుల విషయంలో ఖైదీలు …
Read More »కడియంనర్సరీ ప్రాంతాలలో కెఫ్టేరియా , ఫ్లవర్ స్థాల్స్
-మూడు ప్రాంతాలలో ఫుట్ పాత్ బ్రిడ్జి, జీప్ రైడర్స్ ఏర్పాటు -రెవెన్యు, పర్యటక, స్ధానిక అసోసియేషన్ ప్రతినిధులతో క్షేత్ర స్థాయిలో పరిశీలన -అధికారులు సిద్దంచేసిన ప్రతిపాదనలపై సమీక్ష -స్వాగత ద్వారం, అర్చరీలు ఏర్పాటుకి ప్రతిపాదన -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వెమగిరి నుంచి పొట్టిలంక వరకూ ఉన్న కెనాల్ బండ్లు ప్రాంతాన్ని ప్లాంట్స్, ఫుడ్ అనుబంధ ఆహార పదార్థాలు, కాఫ్టేరియా లు ఏర్పాటు చేసే క్రమంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక అందచేయాలని ఆదేశించడం జరిగిందని జిల్లా కలెక్టర్ …
Read More »ఆన్లైన్.. ఆఫ్ లైన్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి
-సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం డిమాండ్ ను అనుసరించి 24 గంటల్లో విద్యుత్ శాఖ పోల్స్ ఏర్పాట్లు పూర్తి చెయ్యాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక ను వినియోగదారులకి ఆఫ్ లైన్ ఈరోజు నుంచి ప్రారంభం చెయ్యడం జరిగిందని ఆమేరకు అత్యంత ప్రాధాన్యత కలిగి విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం ఉదయం జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తో కలిసి క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. …
Read More »అందుబాటులో అక్టోబరు 16 నుంచి ఇసుక ఆఫ్ లైన్ బుకింగ్
-మరింత సరళీకృతం గా ఇకపై ఆఫ్ లైన్ వాక్ ఇన్ విధానంలో ఇసుక బుకింగ్ – జిల్లా కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం మరింత సమర్థవంతంగా ఉచిత ఇసుక పాలసీ అమలు విధానంలో వినియోగదారులకి మరింత సులభతరంగా, సమర్థవంతంగా ఇసుకను అందుబాటులోకి తీసుకుని రావడం కోసం ఆఫ్ లైన్ వాక్-ఇన్ ఇసుక బుకింగ్ ప్రక్రియ (16 అక్టోబర్ 2024 నుండి అమలులోకి వస్తుంది) ను జిల్లా లో అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ …
Read More »గ్రామసభల్లో చేసిన తీర్మానాలు పల్లె పండుగ కార్యక్రమంలో అమలు
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -నిడదవోలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో “పల్లె పండుగ వారోత్సవాలు” కార్యక్రమంలో పాల్గొని దాదాపు రూ.3 కోట్ల విలువైన 50కి పైగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి దుర్గేష్ -అడిగిన వెంటనే నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి దాదాపు రూ.11 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి దుర్గేష్ -రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడ్డ ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని పేర్కొన్న మంత్రి …
Read More »ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు – ఉచిత డీఎస్సీ శిక్షణకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
-దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అక్టోబర్ 21 -అక్టోబరు 22 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు -పరీక్ష నిర్వహించే తేదీ అక్టోబర్ 27 -ఇన్చార్జి జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి సందీప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాకు చెందిన షెడ్యుల్డ్ కులముల మరియు షెడ్యుల్డ్ తెగల అభ్యర్ధులకు డి. యస్. సి. పరీక్ష కొరకు ఉచిత భోజన మరియు వసతి సౌకర్యములతో కూడిన మూడు నెలల పాటు శిక్షణ పొందుటకు http://jnanabhumi.ap.gov.in ఆన్లైన్ వెబ్ సైట్ ద్వారా అభ్యర్ధులు దరఖాస్తు …
Read More »జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక ఓపెన్ రీచ్ ల కేటాయించిన ” ఎల్ వన్ ” అభ్యర్థులు త్రవ్వకాలు నేపథ్యంలో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలు, కనీస వేతనం సౌకర్యం కల్పించడం ద్వారా జవాబుదారీతనం ఉండేలా పర్యవేక్షణా తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ అనుసరించి అక్టోబర్ 16 నుంచి …
Read More »అధిక వర్షాలు కురిసే అవకాశం దృష్ట్యా వారి కోతలు చేపట్ట వద్దు
-రానున్న 4 , 5 రోజుల అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. -రెవిన్యూ,వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా ఉండాలి -క్షేత్ర స్థాయి రైతులకు అవగాహనా కల్పించాలి -జిల్లాలో కొత్తగా జాయిన్ అయిన ఎంపిడిఓ లు తక్షణం కలెక్టర్ రిపోర్టు చెయ్యాలి -పల్లె పండుగ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది , ఉపాధి హామీ కూలీలు తప్పని సరిగా హజరు కావాలి -గ్రామాల్లో చేపట్టిన పనులను గోడలపై పెయింటింగ్ వేయించాలి -మంగళవారం 3 గ్రామాలలో పల్లె పండుగ కార్యక్రమం ఆకస్మికంగా తనిఖీ చేస్తా… -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి …
Read More »రైతాంగానికి సూచనలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ అధిక వర్షాలు హెచ్చరికల నేపథ్యంలోజిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు జిల్లాలోని రైతాంగానికి సోమవారం పలు సూచనలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆదిక వర్షాలకు రైతు లు అప్రమత్తత వుండవలసిన ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ (సార్వా ) పంట కోతకు సమాయత్తం గా ఉంది. ముఖ్యముగా సన్న రకాలయిన PR 126, RPBio , ఇప్పటివరకు సుమారు 418 హెక్టార్ల వరకు కోతలు జరిగినట్లు , ఇందులో …
Read More »