-కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లోని పురపాలక, నగరపాలక పరిధిలో మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే స్థలాలు అందించేందుకు భూసేకరణ చెప్పట్టాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవిన్యూ, పురపాక, నగరపాలక ఎం ఐ జి భూసేకరణ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, పట్టణ ప్రాంతల్లో నివశించే మధ్య తరగతి ప్రజలకు (ఎమ్ …
Read More »Tag Archives: rajamendri
వాలంటీర్ల సేవలు అభినందనీయం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన వారందరికీ నిర్ణీత సమయంలోనే ఇంటి వద్దనే అందిస్తున్న వాలంటీర్ల సేవలు అభినందనీయమని పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. శనివారం శ్రీ ఆనం కళాకేంద్రం పునర్ ప్రారంభం సందర్భంగా వాలంటీర్ ల సేవా అవార్డుల ప్రాధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యల స్థాపన కై క్షేత్ర స్థాయిలో నే …
Read More »తూర్పుగోదావరి జిల్లాలో కరెంటు కోత ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడం జరిగింది…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో కరెంటు కోత ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. స్థానిక మునిసిపల్ కార్యాలయం లో శనివారం పార్లమెంట్ సభ్యులు మార్గాని భారత్ రామ్ తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ వినియోగదారుల కు, రైతులకు విధ్యుత్ సరఫరా లో అంతరాయము లేకుండా చర్యలు చేపట్టాము. గత 24 గంటలలో గృహ వినియోగదారులకి సరఫరా లో అంతరాయము లేదన్నారు. విధ్యుత్ …
Read More »గృహ విద్యుత్ వినియోగదారులకు, వ్యవసాయానికి ఎటువంటి విద్యుత్ కోతలు లేవు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ వినియోగానికంటే సరఫరా తక్కువ గా ఉండడం వలన ఇటీవల ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట విద్యుత్ అంతరాయములు ఏర్పడినవి. ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉన్నత అధికారుల ఆదేశాలు మేరకు గృహ విద్యుత్ వినియోగదారులకు మరియు అగ్రికల్చరల్ వినియోగదారులకు ఎట్టి పరిస్థితులలో విద్యుత్ అంతరాయములు ఏర్పడకుండా ఉండేందుకు గాను పరిశ్రమలకు మరియు వాణిజ్య సముదాయములకు మరియు ఆక్వా రంగానికి విద్యుత్ వినియోగంపై పరిమితులు విధించి గృహ వినియోగానికి నిరంతరం మరియు వ్యవసాయానికి కంటిన్యూస్ 3-ఫేజ్ సప్లై 2 …
Read More »కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన దినేష్ కుమార్
-నగర పాలక సంస్థ కార్యాలయం, ఆనం కళాకేంద్రం తనిఖీ -శనివారం ఉదయం 11 గంటలకు పునర్ ప్రారంభం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్ కె. దినేష్ కుమార్ భాద్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ డా.మాధవీలత ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసిన కలెక్టర్ డా.మాధవీలత, జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరానికి చరిత్రాత్మకమైన ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. నగరాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి అభివృద్ధి పరచాలని సూచించారు. ఆనం …
Read More »మన భవిష్యత్తు కి పునాది విద్య…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మన భవిష్యత్తు కి పునాది విద్య , అటువంటి విద్యను పేద, నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదని జిల్లా కలెక్టర్ డా. మాధవీలత తెలిపారు. జగనన్న వసతి దీవెన పధకం ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో ఏడు నియోజకవర్గ పరిధిలోని 34,261 మంది విద్యార్థులకు చెందిన 30559 మంది తల్లుల ఖాతాలో రూ.32.61 కోట్లు జమ చేసామని జిల్లా కలెక్టర్ డా.మాధవీలత పేర్కొన్నారు. నంద్యాల నుంచి ముఖ్యమంత్రి పాల్గొన్న సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా …
Read More »రాజమహేంద్రవరం మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ భాద్యతలు స్వీకరణ
రాజమహేంద్రవరం,నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆశయాలు, లక్ష్యాలను ప్రజలకు చేరవేయడం లో తన వంతు కృషి చేస్తానని నగరపాలక సంస్థ కమిషనర్ టి. దినేష్ కుమార్ హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆయన భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, నగర ప్రజల సహకారంతో రాజమహేంద్రవరాన్ని మరింత సుందరంగా తీర్చిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. నూతన జిల్లా లు ఏర్పాటు చెయ్యడం ద్వారా పరిపాలన వ్యవస్థ మరింత గా ప్రజలకు చేరువ చెయ్యడం జరిగిందన్నారు. …
Read More »ప్రతి సోమవారం స్పందన ఫిర్యాదులు స్వీకారం
-హార్లిక్స్ ఫ్యాక్టరీ సమీపంలోని న్యాక్ భవన్ సముదాయంలో జిల్లా కలెక్టరేట్ -ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఉచిత బస్సు సౌకర్యం -సోమవారం రోజున ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉచిత బస్సులు -ఏప్రిల్ 11 న సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఉచిత బస్సు -కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన ఫిర్యాదులను నూతనంగా బొమ్మూరు గ్రామంలో న్యాక్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన కలెక్టర్ కార్యాలయం లో ఇకపై ప్రతి సోమవారం …
Read More »ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై సమీక్ష…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నూతన జిల్లాల నేపథ్యంలో కార్యాలయాలు ఏర్పాటు, చేరిన అధికారులు, సిబ్బంది వివరాలు పై సమగ్ర వివరాలను కోరడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిశా నిర్దేశం చేసారని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కి గురువారం రాత్రి స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర …
Read More »అర్భికే లలో కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చెయ్యాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రబీ సాగుకు సంబంధించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు అర్భికే లలో కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత స్పష్టం చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలుపై జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తో కలసి బుధవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రైతుల నుంచి ధాన్యం సేకరణ చేపట్టే ముందు ఈ-క్రాప్ లో తప్పనిసరిగా రైతులచే నమోదు చేయాలన్నారు. రైతులు రైతు …
Read More »