-సరళమైన వాడుక భాషను ఉత్తర ప్రత్యుత్తరాల్లో వాడాలి -రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానం ఆహ్వానించదగినదిగా ఉంది -అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం విలేఖర్ల సమావేశంలో – పి.విజయ బాబు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు పరిపాలన అందచెయ్యడం లో భాగంగా ప్రభుత్వ అధికారులు సరళమైన, వాడుక భాష తెలుగులోనే ప్రత్యుత్తరాలు జరపడం సామాజిక బాధ్యత గా చేపట్టవలసి ఉందని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. విజయ బాబు పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం …
Read More »Tag Archives: rajamendri
రుడా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
-మేడపాటి షర్మిళ రెడ్డి టీవీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రుడా చైర్ పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిళ రెడ్డి ఆధ్వర్యంలో రుడా పరిధిలో గల నియోజక వర్గాలలో చెరువుల సుందరీకరణకు బుధవారం శ్రీకారం. రుడా పరిధిలో వివిధ అభివృద్ధి పనులు, సుందరీకరణ భాగంగా కొత్తపేట నియోజకవర్గం లో చెరువుల సుందరీకరణకు గౌరవనీయులైన రుడా చైర్ పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిళ రెడ్డి, రుడా వైస్ చైర్ పర్సన్ బి.బాలస్వామి మరియు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి నియోజకవర్గంలోని ఆత్రేయపురం, …
Read More »రు. 2.50 కోట్లతో నూతనంగా సహకార బ్యాంకు అధునాతన భవనానికి భూమి పూజ శంకుస్థాపన..
-వాణిజ్య బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకు లను తీర్చి దిద్దుతాం.. -రాష్ట్రంలోని సహకార రంగానికి ప్రత్యేకమైన బ్రాండ్ తీసుకుని వచ్చేలా కృషి చెయ్యడం జరుగుతుంది -వ్యవసాయ శాఖ మంత్రి కె. గోవర్ధన రెడ్డి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వాణిజ్య బ్యాంకులకు దీటుగా రాష్ట్రంలో సహకార రంగాన్ని, సహకార బ్యాంకింగ్ రంగాన్ని తీర్చి దిద్దుతామని రాష్ట్ర వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ & ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక శ్యామల థియేటర్ ఎదురుగా గల సహకార బ్యాంకు …
Read More »జిల్లా న్యాయమూర్తి గంధం సునీత సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం రోజున తూర్పు గోదావరి జిల్లా న్యాయస్థాన ప్రాంగణంలో గౌరవ జిల్లా న్యాయమూర్తి గంధం సునీత వివిధ ఇన్షూరెన్స్ కంపెనీల అధికారులు, స్థానిక ఏ.పి.ఎస్. ఆర్.టి.సి అధికారులు, పిటీషనర్ల తరపు న్యాయవాదులు, ఇన్షూరెన్స్ కంపెనీల న్యాయవాదు లతో సమావేశ మయ్యారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ లో పెద్ద మొత్తంలో మోటార్ వాహనాల యాక్సిడెంట్ కేసులను పరిష్కరించేందుకు గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇన్సూరెన్స్, ఇతర సమన్వయ అధికారులకు పలు సూచనలు …
Read More »రబీ ధాన్యం సేకరణ పై రైతులు అధైర్య పడవద్దు
-ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటుంది -జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో రబీ 2022-23 సీజన్ లో అంచనా వేసిన వరి సేకరణ 3.32 లక్షల మెట్రిక్ టన్నులు లక్ష్యం లో ఈరోజు నాటికి 26280 మంది రైతుల నుంచి 178590.210 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కూపన్ లను జనరేట్ చెయుట జరిగిందన్నారు. ఈ రోజు ఆన్ లైన్ లో 2288.600 మెట్రిక్ టన్నుల ధాన్యం మరియు ఆఫ్ …
Read More »రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ పర్యటన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం రూరల్ పిడింగొయ్యి గ్రామంలో ఎస్సీ లకు చెందిన భూ సమస్య పై పలు మార్లు మా కార్యాలయము నకు వొచ్చి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించడానికి రావడం జరిగిందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం స్థానిక కోరుకొండ రోడ్డు ప్రాంతంలో ప్రవేటు గృహంలో విలేఖరులతో చైర్మన్ మాట్లాడుతూ, పిడింగోయ్యి సమస్య ఇక్కడకు వొచ్చి భూ పత్రాలు, కోర్టు ఆర్డర్స్, భూమి యొక్క …
Read More »ప్రతి కుటుంబంలో పెద్ద కొడుకు బాధ్యతను సీఎం జగన్ తీసుకున్నారు : హోంమంత్రి తానేటి వనిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి కుటుంబంలోని పెద్ద కొడుకు బాధ్యత తీసుకుని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందిస్తూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పేద, మధ్య తరగతి వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని రాష్ట్ర హోంమంత్రి, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం వెనుక ఎంతో దూరదృష్టి, ప్రజల భవిష్యత్ అవసరాల గుర్తించి ప్రవేశపెడుతున్నారన్నారు. ఇందులో భాగంగా పేదింటిలో ఆడపిల్ల పెళ్లి కుటుంబానికి భారం …
Read More »ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం నిమిత్తం “జగనన్నకు చెబుదాం “.
-జేకేసి ద్వారా మనపై మరింత బాధ్యత పెరిగింది -1902 కి వచ్చే ఫిర్యాదుల విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కే చెబుదాం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చే ఆర్జీల పరిష్కారం చేసే విధానంలో మనపై మరింత బాధ్యత పెరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు . మంగళవారం ఉదయం స్థానిక కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి జగనన్న కే చెబుదాం వీడియో …
Read More »రైతులు పాటించవలసిన జాగ్రత్తలపై ప్రభుత్వం మార్గదర్శకాలు
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : అకాల వర్షాలు సమయంలో రైతులు పాటించవలసిన జాగ్రత్తలపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరి పంటకు తీసుకోవలసిన జాగ్రత్తలు… 1. కోతలకు 10 – 15 రోజులలో… చేను పడిపోయి నీట మునిగితే, బూజు తెగుళ్ళ వల్ల గింజ రంగు మారే అవకాశం ఉన్నది. కాబట్టి వర్షాలు తగ్గిన వెంటనే లీటరు నీటికి 1.0 మి.లీ ప్రోపికోనజోల్ (టిల్ట్/ బంపర్/ప్రొపిగార్డ్) లేక …
Read More »న్యాయ సేవాధికార సంస్థ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
-ఆధునీకరించి డి ఎల్ ఎస్ ఎ సమావేశ మందిరం ప్రారంభించిన ఎస్ ఎల్ ఎస్ ఎ చైర్మన్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశం లో పుట్టిన ప్రతి ఒక్కరికీ కూడు, గుడ్డ, గూడు కలుగ చెయ్యాలంటే న్యాయం జరిగినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుందని, వారి ఆర్థిక, సామాజిక హోదా ఆధారంగా కాకుండా , వారి హక్కుగా అది న్యాయం జరిగినప్పుడే సాధ్యం అవుతుందని ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ & హైకోర్టు జడ్జి జస్టిస్ ఆకుల …
Read More »