Breaking News

Tag Archives: rajamendri

ఇంటి నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలి

-మే నెలాఖరు నాటికి వంద శాతం ఇంటి నిర్మాణాలు గ్రౌండింగ్ చెయ్యాలి -ప్రతి శనివారం హౌసింగ్ కార్యక్రమంలో క్షేత్ర స్థాయి లో పర్యటన -లబ్ధిదారుల ఇంటి గృహ ప్రవేశ, శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతృప్తి నిచ్చింది -కలెక్టర్ కె. మాధవీలత అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : స్వంత ఇంటి నిర్మాణం కోసం స్థలాలు పొందిన లబ్దిదారులు ఇంటి నిర్మాణాలు ప్రారంభించి, ప్రభుత్వం అందచేసే ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మాధవీలత విజ్ఞప్తి చేశారు. గర్భిణీలు రక్త హీనత లేకుండా సమగ్ర …

Read More »

బిక్కవోలు, అనపర్తి మండలాల్లో కలెక్టర్, ఎమ్మెల్యే పర్యటన

-రైతులు నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం -యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోలు కు చర్యలు తీసుకుంటాం -జిల్లా యంత్రాంగం రైతాంగానికి పూర్తిగా అండగా నిలుస్తారు -కలెక్టర్ మాధవీలత -మాది రైతు సంక్షేమ ప్రభుత్వం.. మద్దతు ధర విషయంలో రైతులకు భరోసా ఇస్తున్నాం.. -ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో ఏప్రిల్ 16 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభించడం జరిగిందని, ఐతే మే 1 నుంచి అకాల వర్షాలు కారణంగా కొన్ని ప్రాంతాల్లో …

Read More »

ధాన్యం అరపెడుతున్న రైతు తో కలెక్టర్ సంభాషణ

-కేశవరం, అనపర్తి రైతులతో కలెక్టర్ మాధవీలత సంభాషణ -పనల మీద ఉన్న పంటను పొలంలో పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే -ప్రస్తుతం వాతావరణ అనుకూలంగా ఉన్నందున త్వరితగతిన అమ్మకాలు పూర్తి చేసుకోవాలి -రానున్న రోజుల్లో వాతావరణం లో మార్పులు సంభవించే అవకాశం ఉంది -అనపర్తి నియోజక వర్గంలో పర్యటన సందర్భం మార్గ మధ్యలో రైతుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ , ఎమ్మెల్యే రాజమండ్రి రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రబీ సీజన్ పంట కొనుగోలు కి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు పంటను అర్భికే …

Read More »

రైతులకు మద్దతు ధర కల్పించడం తో పాటు మిల్లర్లకు మేలు జరిగేలా చర్యలు

పెరవలి. నేటి పత్రిక ప్రజావార్త : రబీ సీజన్ లో ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యం తేమ శాతం ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర కల్పించడం తో పాటు మిల్లర్లకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డా కారుమూరి నాగేశ్వర రావు పేర్కొన్నారు. అవసరమైతే నిర్దేశించిన లక్ష్యాలకు మించి ధాన్యం కొనుగోలు కు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం  తూర్పు …

Read More »

ఇప్పటికే రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసిన రూ.65.33 కోట్లు

-మరో 9,098 ఎఫ్ టి వో లకు చెందిన రూ.115.69 కోట్లు రైతుల యొక్క బ్యాంకు ఖాతాకు పంపుట జరిగినది -12,392 రైతుల నుండి 1,12,873.240 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు – జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2022-23 రబీ ధాన్యం సేకరణ కు సంబంధించి రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం కు తొలివిడత గా ఇప్పటి వరకు రు.65.33 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ …

Read More »

వై.ఎస్.ఆర్ కల్యాణమస్తు , షాదీ తోఫా నిధులను తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేసిన ముఖ్యమంత్రి

-వైయస్ఆర్ కళ్యాణ మస్తు, షాది తోఫా కింద 552 మంది లబ్ధిదారులకు రు.3.83 కోట్ల జమ -జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా క్రింద 522 మంది లబ్ధిదారులకు రూ.3,82,70,000 ల ఆర్థిక సహాయాన్ని పెండ్లి కుమార్తె తల్లులు ఖాతాలకు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైఎస్సార్ కళ్యాణమస్తు …

Read More »

విజయవాడలో ” అష్టోత్తర శత కుండాత్మక మహా యజ్ఞం”

-ఇందిరాగాంధీ స్టేడియంలో మే 12 నుంచి మే 17 వరకు ఆరు రోజులు -రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వేడుకలు -మే 12 నుంచి 16 వరకు ప్రముఖ దేవస్థానాల దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవాలు -రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చే మే 12 న యజ్ఞ సంకల్పం, మే 17 పూర్ణాహుతి -డి ఈ వో సుబ్రహ్మణ్యం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మే నెల 12 తేదీ …

Read More »

ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం కార్యాచరణ ప్రణాళికతో అమలు చేయాలి

-రాష్ట్ర ఫ్యామిలీ కాన్సెప్ట్ నోడల్ అధికారి డా. రమేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్యామిలీ పిజిషన్ కార్యక్రమం షెడ్యూలు  ప్రకారంగా ప్రతి సచివాలయాల్లో  పరిధిలో కార్యచరణ ప్రణాళికతో అమలు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఫ్యామిలీ ఫిజీషియన్ నోడల్ అధికారి మరియు జాయింట్ డైరెక్టర్ డా. టి. రమేష్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయము నందు ప్రోగ్రాం ఆఫీసర్స్ వైద్యులు, వైద్య సిబ్బందితో ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కార్యాచరణ పై పై సమీక్ష …

Read More »

తూర్పు గోదావరి జిల్లా కు ప్రతిష్టాత్మక మైన గవర్నర్ అవార్డ్

-మే 8 న విజయవాడలో జరిగే కార్యక్రమంలో అవార్డ్ ప్రధానం -కలెక్టర్ ను అభినందించిన జేసీ భరత్, కమిషనర్ దినేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ శాఖ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ డా. కె మాధవీలత ప్రతిష్ఠాత్మక రెడ్ క్రాస్ విభాగం కు చెందిన గవర్నర్ అవార్డు సొంతం చేసుకున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో …

Read More »

పాఠశాలు పునః ప్రారంభం నాటికి జగనన్న విద్యా కానుక కిట్లు సిద్దం

-జగనన్న విద్యా కానుక కిట్లను పరిశీలన -స్కూల్స్ తెరిచే నాటికి విద్యార్థులకు అందచేయాలి -ఎస్.కె.వి.టి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో స్టోరేజ్ పాయింట్ సందర్శన. -జిల్లా కలెక్టర్.. డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాలు పునః ప్రారంభం నాటికి విద్యార్థులందరికీ జగనన్న విద్యా కానుక కిట్లు అందచేసే ప్రక్రియలో ఆయా స్టోరేజ్ పాయింట్స్ వద్ద సమీకరణ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు. స్థానిక ఎస్.కె.వి.టి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాజమహేంద్రవరం అర్బన్ మండలంకు సంబందించి విద్యాకానుక …

Read More »