రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పంట కోత ప్రయోగాల లక్ష్యాలను సాధ్యమైనంత తొందరగా పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం రాత్రి స్థానిక కలెక్టర్ విడిది కార్యాలయం నుంచి జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు తో కలిసి మండల అధికారులతో సి సి ప్రయోగాల పని తీరుపై కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రైతుకు గిట్టుబాటు ధర లభించే విధానంలో రబీ సీజన్ లో …
Read More »Tag Archives: rajamendri
చెప్పులు పంపిణీ
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : ఎం సి ఆర్ మైక్రో సెల్యులర్ రబ్బరు చెప్పులు లబ్ధిదారులకు కుష్టి వ్యాధిగ్రస్తులకు హెల్పింగ్ హాండ్స్ వారి కాలనీ బొమ్మూరు నందు బుధవారం చెప్పులు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు స్థానిక బొమ్మూరు నందు ఉన్న ఎవెంజిలిన్ హెల్పింగ్ హాండ్స్ లెప్రసీ కాలనీ నందు డాక్టర్ ఎన్. వసుంధర డిఎల్ఎటివో ఎన్. వసుంధర సందర్శించడం జరిగింది. ఈ సందర్భంలో అక్కడ ఉన్న 27 మంది కుష్టి రోగులకు మైక్రో సెల్యులార్ రబ్బర్ చెప్పులను లబ్ధిదారులకు పంపిణీ …
Read More »వార్డుల్లో మునిసిపల్ కమిషనర్ విస్తృత తనిఖీలు
-కాలువల్లో డిసిల్టేషన్ ప్రక్రియ వెంటనే ప్రారంభించండి. -కమిషనర్ కె.దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలం ప్రారంభం కాకముందే నగరంలో ప్రధాన కాలువలు అన్నిట్లోనూ పూడిక తీత పనులు పూర్తి కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ కే దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం 34, 35, 40, 41 వార్డులు ఉన్న సీతంపేట, మూల గొయ్యి, ఆర్యాపురం తదితర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, పలు వార్డుల్లో కాలువల్లో …
Read More »సెంట్రల్ జైలు హాస్పిటల్ నందు హెచ్ఐవి టెస్టులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సెంట్రల్ జైలు హాస్పిటల్ ను ఎయిమ్స్ వారు మరియు డాక్టర్ Dr N వసుందర టీం పరిశీలించారు. సెంట్రల్ జైలు హాస్పిటల్ లో AIIMS భువనేశ్వర్ నుండి వచ్చిన డాక్టర్ SUBHAKART SHAN ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మరియు డాక్టర్ అరవింద్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎయిమ్స్ భువనేశ్వర్ వారు సెంట్రల్ జైలు హాస్పిటల్ నందు హెచ్ఐవి టెస్టులు ఏ విధంగా జరుగుతున్నవి అక్కడ TRANSPORTATION శాంపిల్స్, రిపోర్టింగ్, ఎగ్జామినేషన్ వంటి వివరాలను తనిఖీ చేయడం జరిగింది . …
Read More »రబీ ధాన్యం సేకరణ పై జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ప్రకటన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో రబీ 2022-23 సీజన్ లో అంచనా వేసిన వరి సేకరణ 2.50 లక్షల మెట్రిక్ టన్నులు. 18.04.2023 నాటికి 533 మంది రైతుల నుంచి 4370.618 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కూపన్ లను జనరేట్ చెయుట జరిగింది. 137 రైతుల నుండి 1187.200 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చెయ్యడం జరిగినది.. రైతులు తమ ఉత్పత్తులను 17% తేమ వరకు ఆరబెట్టుకొవాలి. జిల్లాకు అవసరమగు గోనె సంచులకు గాను ఇప్పటికే 32% గోనె …
Read More »న్యాయ విజ్ఞాన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న న్యాయ విద్యార్ధిని – విద్యార్ధులకు, ప్రజలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి వివిధ చట్టాల పై అవగాహన కల్పించారు. ముఖ్యంగా లా విద్యార్ధులకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (Cr.P.C), సివిల్ ప్రొసీజర్ కోడ్(C.P.C) మరియు భారతీయ శిక్షాస్మృతి (I.P.C) లోని పలు కీలక అంశాలు, నిబంధనల …
Read More »రైస్ మిల్లర్ల తో సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు మేలు చేసే విధానంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన తో చేపట్టిన ధాన్యం సేకరణ పై మిల్లర్లు పూర్తి స్థాయి లో సంతృప్తి వ్యక్తం చేశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డా కారుమూరి వెంకట నాగేశ్వర రావు పేర్కొన్నారు. స్థానిక ఆనం కళా కేంద్రం మంగళవారం సాయంత్రం తూర్పు గోదావరి, డా బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల రైస్ మిల్లర్ల తో సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. …
Read More »రైతులకు మేలు చేసే లక్ష్యంతో ఫూల్ ప్రూఫ్ మెకానిజం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టమైన ఉద్దేశ్యంతో మరియు రైతులకు మేలు చేసే లక్ష్యంతో ఫూల్ ప్రూఫ్ మెకానిజం ఎండ్ టు ఎండ్‌తో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, తూర్పుగోదావరి జిల్లాలో రబీ 2022-23 సీజన్ లో అంచనా వేసిన వరి సేకరణ 2.50 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఈ రోజు నాటికి అంటే 17.04.2023 నాటికి 276 మంది రైతుల నుంచి …
Read More »సోమవారం ఏప్రిల్ 17 వ తేదీ యధాతధంగా జిల్లా కలెక్టరేట్లో కూడా స్పందన
-ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి స్పందన కార్యక్రమం రేపు యధావిధిగా జరుగుతుందని ఇంఛార్జి జిల్లా కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, అదేవిధంగా డివిజన్, మండల, గ్రామ స్థాయి, గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ప్రజలు నుంచి స్పందన ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు ఉదయం 10.00 నుంచి మ.1.00 …
Read More »2022-23 రబీ సీజన్ ధాన్యం కొనుగోలు నేపథ్యంలో డివిజన్ లో కంట్రోల్ రూం ఏర్పాటు
-రాజమండ్రి ఆర్డీవో, 9 ఎంపీడీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు అందుబాటులో -ఆర్డీవో చైత్ర వర్షిణి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత రబీ సీజన్ (2022-23) లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాజమహేంద్రవరం డివిజన్ రైతుల నుండి వినతులు స్వీకరించడం కొరకు డివిజన్ పరిధిలో పది కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి నట్లు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. చైత్ర వర్షిణి ఆదివారం వారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమండ్రి ఆర్డీవో కార్యాలయం: కంట్రోల్ రూం నంబర్ 90320-34601 / 810622-0484 (సెల్) …
Read More »