తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : పెద్దెవం గ్రామ అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శుక్రవారం పెద్దేవం గ్రామంలో ప్రమాదవశాత్తు నిన్న జరిగిన అగ్నిప్రమాదంలో 6 ఇల్లు పూర్తిగా కాలిపోయిన బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి నిరుపేద కుటుంబాల ఇళ్ళు అగ్ని ప్రమాదానికి గురి అయ్యాయన్నారు. ప్రభుత్వం …
Read More »Tag Archives: thallapudi
గెడ్డం శ్రీను మరణం హత్యే అనే అభిప్రాయానికి కమిషన్ వొచ్చింది…
-రిటైర్డ్ ఏఎసైఐ ఎమ్.శ్యాం సుందర్ కేసు మాఫీ చేసేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది… -ఛైర్మన్ ఎమ్. విక్టర్ ప్రసాద్ తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : గెడ్డం శ్రీను వంటి మరణాలు, ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే కమిషన్ కోరుకుంటోంద ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్. సి. కమి షన్ ఛైర్మన్ ఎమ్. విక్టర్ ప్రసాద్ పే ర్కొన్నారు. గురువారం మలకపల్లి లో గెడ్డం శ్రీను మృతి పై ప్రజల నుంచి ఎస్సి కమిషన్ సభ్యులు చెల్లమ్ ఆనంద్ ప్రకాష్, బసవరాజులతో కలిసి ఆ …
Read More »మహిళలు జగనన్న పై నమ్మకం తో 151 స్థానాల్లో గెలిపించి ముఖ్యమంత్రి ని చేసారు…
తాళ్లపూడి (వేగేశ్వరం), నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు జగనన్న పై నమ్మకం తో 151 స్థానాల్లో గెలిపించి ముఖ్యమంత్రి ని చేసారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటు సంక్షేమ పథకాలు మహిళలు పేరునే అందించడం జరుగుతోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శనివారం తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట, వేగేశ్వరపురం, బల్లిపాడు తదితర గ్రామాల్లో వైఎస్సార్ ఆసరా రెండో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, …
Read More »
Prajavartha Online Telugu News