Tag Archives: vijayawda

దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా పోలీసులకు రైన్ కోట్స్ వితరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఆదేశానుసారం విజయవాడ నగరంలో ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న 90 మంది ట్రాఫిక్ కానిస్టేబుల్ లకు వర్షాకాలం సందర్భంగా వారి వీధి నిర్వహణలో ఉపయోగపడే విధంగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెయిన్ కోట్ లను 12వ డివిజన్ అధ్యక్షులు రిజ్వాన్, వైఎస్సార్సీపీ నాయకులు గల్లా రవి ట్రాఫిక్ పోలీస్ లకు అందజేయడం జరిగింది.

Read More »

ఘనంగా బాబూ జగజ్జీవన్ రామ్ వర్ధంతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జివన్ రామ్వర్దంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్ శిఖమని సెంటర్ వద్ద గల ఆ మహనీయుని విగ్రహం వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ దళితులు,పేదల అభ్యున్నతి కోసం బాబూ జగజ్జీవన్ రామ్ఎంతగానో కృషి చేశారని చెప్పారు.ఉప ప్రధానిగా దేశానికి …

Read More »

అంబేడ్కర్ స్మృతి వనం పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తున్నాం.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం నడిబొడ్డున భారతదేశం గర్వించదగ్గ స్మృతుల్లో ఒకరైన అంబేడ్కర్ కు ఘన నివాళిగా 20 ఎకరాల్లో స్మృతివనం, దేశంలోనే అతిపెద్దదైన అంబేడ్కర్ విగ్రహం పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అంబేడ్కర్ స్మృతివనం పనులను సజ్జల రామకృష్ణారెడ్డి, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి, విగ్రహ నిర్మాణ కమిటీ ఛైర్మన్ మేరుగు నాగార్జున తదితరులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన …

Read More »

ఇకపై ప్రతి శుక్రవారం మహిళా ఆత్మగౌరవ దినంగా నిర్వహిస్తాం.

– సరైన అవగాహనే సైబర్ క్రైమ్స్ కు నివారణ -మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ లు పెడితే కఠిన చర్యలు. -సోషల్ మీడియాలో రాతియుగం కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు -మహిళలు సాటి మహిళలపైనే అసభ్యకర పోస్ట్ లు పెట్టడం బాధాకరం. -సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులను ప్రతి ఒక్కరూ ఖండించాలి. – ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోషల్ మీడియాలో మహిళలపై అభ్యంతరకర పోస్టులు పెట్టడాన్ని ఖండిస్తున్నామని, ఇకపై ప్రతి …

Read More »

ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమక్షంలో వైసీపీలోకి భారీ చేరికలు

  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి పరిపాలనకు అన్నివర్గాల ప్రజల నుంచి ఆమోదం లభిస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. వాంబేకాలనీకి చెందిన జనంలో మనం స్వచ్ఛంద సంస్థ ఛైర్మన్ పొదిగింటి నాగరాజు బుధవారం మిత్రబృందంతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి చేరారు. వీరికి మల్లాది విష్ణు పార్టీ కండువా క‌ప్పి వైఎస్సార్ సీపీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై, …

Read More »

సుపరిపాలనకు నిదర్శనం ‘జగనన్న సురక్ష’

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం సుపరిపాలనకు నిదర్శనమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 28 వ డివిజన్ లక్ష్మీనగర్ లో బుధవారం నిర్వహించిన సురక్ష శిబిరంలో డివిజన్ ఇంఛార్జి కనపర్తి కొండాతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ల‌బ్ధిదారుల స‌మ‌స్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్దేశించిన ల‌క్ష్యాల మేర‌కు …

Read More »

ప్రజలకు సత్వరం మేలు చేసే అద్భుత కార్యక్రమం ‘జగనన్న సురక్ష’

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి పేదవాడికి సంక్షేమం, ప్రభుత్వ పాలనను చేరువచేసేందుకు జగనన్న సురక్ష కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 27 వ డివిజన్ దుర్గాపురంలో బుధవారం నిర్వహించిన సురక్ష శిబిరంలో డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాంతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో …

Read More »

జగనన్న సురక్షతో సత్వర సేవలు

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల వద్దకే అత్యంత పారదర్శకంగా పరిపాలన తీసుకువచ్చే గొప్ప కార్యక్రమం ‘జగనన్న సురక్ష’ అని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 25 వ డివిజన్ అరండల్ పేటలోని 96 సచివాలయంలో సోమవారం నిర్వహించిన సురక్ష శిబిరంలో స్థానిక కార్పొరేటర్ బంకా శకుంతల భాస్కర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఇంటింటికీ …

Read More »

గొప్ప మనసున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్‌

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -24 వ డివిజన్ 36 వ సచివాలయ పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే గొప్ప మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి అని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 24 వ డివిజన్ 36 వ వార్డు సచివాలయ పరిధిలో సోమవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ …

Read More »

ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదే:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పిలుపు మేరకు తూర్పు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పర్యటించినప్పుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం 6వ డివిజన్ కోకా కోలా స్ట్రీట్, రాము  వీధి నందు 40లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తో కలిసి …

Read More »