సంక్రాంతి పండుగ అందరిలో కొత్త వెలుగులు, ఆనందం నింపాలి

-రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం నింపాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ,ప్రజా ప్రతినిధులకు ,అధికారులకు, పాత్రికేయ మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *