విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ స్థాయీ సంఘ సాధారణ సమావేశము,మేయర్ రాయన భాగ్యలక్ష్మి అద్యక్షతన శనివారం కమాండ్ కంట్రోల్ రూమ్ నందు జరిగినది. మహదేవ్ అప్పాజీ రావు, పడిగపాటి చైతన్య రెడ్డి, కలపాల అంబేద్కర్, తంగిరాల రామిరెడ్డి, కొంగిటాల లక్ష్మీపతి, యర్రగొర్ల తిరుపతమ్మ, అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, సెక్రటరి చంద్రయ్య, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ అధికారి డా.జి.గీతభాయి తదితరులు సమావేశంలో ఉన్నారు. సదరు సమావేశంలో 20 అంశాలపై చర్చించి 10 అంశాలను ఆమోదిస్తూ, 3 అంశాలు వాయిదా, 3 అంశాలను పూర్తి సమాచారంతో తదుపరి సమావేశంలో ఉంచాలని తీర్మనిస్తూ, పరిపాలన పరమైన అంశాలకు సంబందించి 1 అంశమును ద్రువికరించుట మరియు 2 అంశాలను ర్యాటి చేయుటం జరిగింది.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …