విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్బంగా నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో సాంస్కృతిక వారసత్వాన్ని సంగీతంతో సెలబ్రేట్ చేసే హెరిటేజ్ హార్మొనీ కార్యక్రమంలో మొత్తం 17 మందికి లివింగ్ హెరిటేజ్ అవార్డులు ప్రదానం చేశారు. క్రీడలు, యోగా, ధార్మికత, వైద్యం, వ్యవసాయం, తెలుగు సాహిత్యం, సంగీతం తదితర రంగాల్లో మన ఘన వారసత్వానికి ప్రతీకలుగా నిలిచిన విశిష్ట వ్యక్తులకు లివింగ్ హెరిటేజ్ అవార్డులు ప్రదానం చేశారు.
Tags vijayawada
Check Also
ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ
-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …
Prajavartha Online Telugu News