Breaking News

శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు కి ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఆలయ కమిటీ ఆహ్వానం పలికింది. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఛైర్మన్ సురేంద్రబాబు సచివాలయంలో సీఎంను కలిసి ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఈ ఉత్సవాలకు రావాలని ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా సీఎంకు ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *