నగర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు…

-న‌గ‌ర పాల‌క సంస్థ కమిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అందరు సంతోషంగా జరుపుకొనే ప్రధాన పండుగ సంక్రాంతి అని దేశ విదేశాలలో నివసించే తెలుగు వారు అత్యంత మక్కువ చూపించే పండుగ సంక్రాంతి అని ఈ సందర్భముగా ప్రతి ఒక్కరూ భోగ భాగ్యములతో ఆయురారోగ్యములతో సిరి సంపదలతో సుఖమయ జీవితం గడపాలని సంస్కృతీ సాంప్రదాయములకు పెద్దపీట వేస్తూ గౌరవమన్ననలతో చిన్నారులు, పెద్దలు కలిసి వేసే భోగి మంటలతో గాలిపటాల సందడి తో అందరూ సుఖ సంతోషాలతో గడపాలని కమిష‌న‌ర్  ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్‌ ఆకాంక్షిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు విచారం

-గొర్రెల కాపరి ఓబులపతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు  -రహదారి ప్రమాదంలో గొర్రెల కాపరి ఓబులపతికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *