అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్(ఎగ్జిక్యూటివ్ బ్రాంచి)అసోసియేషన్(డిప్యూటీ కలక్టర్స్ అండ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ అసోసియేషన్)డైరీ-2022ను గురువారం అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి(రెవెన్యూ)ధర్మాన కృష్ణదాసు ఆవిష్కరించారు.ఈకార్యక్రమంలో ఎపి సచివాలయ మరియు ఎపి సివిల్ సర్వీస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక …