విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టిఆర్ జిల్లా నూతన లీడ్ బ్యాంకు మేనేజర్‌గా నియమితులైన పి. కోటేశ్వరరావు శనివారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావును కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో నిధులు నిర్వహిస్తు ఎన్‌టిఆర్ జిల్లాకు లీడ్ బ్యాంకు మేనేజర్‌గా నియమితులైయ్యారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …