శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ వివాహం మాధురితో శనివారం ఘనంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లా మదాలవలసలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన వివాహవేడుకకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఆయన విశాఖ బయలుదేరి వెళ్లారు. విశాఖ నుంచే జగన్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
Tags srikakulam
Check Also
ఈ నెల 11న జరగబోయే ఓబన్న జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సంఘం కర్నూలు వారి, వడ్డెర సంక్షేమ సంఘం …