-ఇబ్బంది పెడితే భయపడకుండా వెంటనే తెలియజేయాలి -రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : లైంగిక వేధింపులను ఎదుర్కొనేందుకు మహిళలకు చట్టాలపై అవగాహన అత్యంత కీలకం, భయం వల్ల మౌనం పాటించకుండా ధైర్యంగా ముందుకు రావాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ పిలుపునిచ్చారు. మహిళలు, బాలికలు గౌరవం, భద్రతతో జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిన మౌళిక హక్కని అన్నారు. ఎచ్చెర్ల ఐఐఐటి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన పోష్, లైంగిక …
Read More »Tag Archives: srikakulam
చట్టాలపై అవగాహనతో లైంగిక వేధింపుల్ని అరికడదాం..
-పోష్ యాక్టు అమలుపై బలమైన ప్రణాళికతో మహిళా కమిషన్ -శ్రీకాకుళంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : లైంగిక వేధింపుల చట్టాల పై మహిళలు అవగాహన చెందాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పిలుపునిచ్చారు. పోష్ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్) చట్టం పటిష్ఠ అమలుకు బలమైన ప్రణాళిక తో మహిళా కమిషన్ పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ …
Read More »ప్రాణ నష్టం లేకుండా పనిచేయాలి
-జిల్లా ప్రత్యేక అధికారి చక్రధర బాబు శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాణ నష్టం సున్నా లక్ష్యంగా పనిచేయాలని, అత్యవసర పరిస్థితుల్లో ‘గోల్డెన్ అవర్’ను ఏ అధికారి వృథా చేయకుండా, మెరుగైన సేవలు అందించడానికి ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి కె.వి.ఎన్. చక్రధర బాబు ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మెంత’ తీవ్ర తుఫాను ఈనెల 28వ తేదీన తీరం దాటనున్న నేపథ్యంలో ఆయన ఆదివారం రాత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో …
Read More »‘మొంథా’ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి
-జిల్లాకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ టీం -రాష్ట్రంలోని 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం -శ్రీకాకుళం జిల్లాకు కెవిఎన్ చక్రధర్ బాబు ఐఏఎస్ -ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : ‘మొంథా’ తుపాను ముప్పు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. రేపు ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.భారీ వర్షాలు నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్లతో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి …
Read More »మన పిల్లల భవిష్యత్తుకు పోరాడుదాం… : డాక్టర్ ఆర్.ఎస్.రత్నాకర్
చీపురుపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ వర్గీకరణను రద్దు చేసేవరకు శాంతియుత పోరాటం కొనసాగిస్తామని, ఎస్సీ వర్గీకరణ అనేది మోసపూరిత చర్య అని మాల మహానాడు అండ్ రాక్స్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్.రత్నాకర్ అన్నారు. సోమవారం చీపురుపల్లి పట్టణంలో నటరాజ్ రెసిడెన్సీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా మొట్ట మొదట దళితులనే మోసం చేస్తుందని పేర్కొన్నారు. మాల సామాజిక వర్గం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. దళితులకు ఉన్న హక్కులను, రిజర్వేషన్ లను …
Read More »ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం
శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా లో ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఎక్స సర్వీస్ మెన్ జాయింట్ యాక్షన్ కమిటీ, శ్రీకాకుళం గోపీనగర్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 05 గంటలువరకు స్టేట్ అసోసియేషన్ సభ్యత్య నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి మాజీ సైనికులు మరియు వీరనారిలుమణులు మరియు వారి కుటంబసభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశానికి సభా అధ్యక్షులు గా రిటైర్డ్ సుబేదర్ మేజర్ ఎస్ ఎన్ మూర్తి, …
Read More »డిక్లరేషన్ సాంప్రదాయాన్ని జగన్ పాటిస్తే బాగుంటుంది!
-దేవుడి జోలికెళ్తే ఏమవుతుందో జగన్ ఎన్నికల్లో చూశారు -రెడ్ బుక్ పని ప్రారంభమైంది… తప్పుచేసిన వారిని వదలం -విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి -విలేకరుల సమావేశంలో విద్య, ఐటిశాఖల మంత్రి నారా లోకేష్ శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : మాజీముఖ్యమంత్రి జగన్ దేవుడి జోలికి వెళ్తే ఏమైందో గత ఎన్నికల్లో మీరంతా చూశారు. మనం ఏమతానికి చెందిన వారమైనా అన్నిమతాలను గౌరవించాలి. మేం చర్చి, మసీదులకు వెళ్లినపుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటాం. తిరుమల వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే …
Read More »పవన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యేక బస్సులు
-జనసేన శ్రేణులు అందరూ 8374104701 ఫొన్ నెంబర్ కు సంప్రదించాలి అని తెలిపిన జనసేన నాయకులు, ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో ఈ నెల 12న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన పార్టీకి చెందిన మరో 20 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యేందుకు జనసేన పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు జనసేన నాయకులు, ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ తెలిపారు. నగరంలోని …
Read More »స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్టమైన భద్రత పాటించే చర్యలు చేపట్టాలి… : ముకేశ్ కుమార్ మీనా
-జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజిర్ జిలాని సమూన్, ఎస్పీలతో కలిసి స్ట్రాంగ్ రూంల పరిశీలన శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్టమైన భద్రత పాటించే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూంలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో పాటు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ , జిల్లా ఎస్పీ …
Read More »ఆంధ్రప్రదేశ్‌లోని చేతివృత్తుల వారికి అధికారం కల్పించిన కెవిఐసి చైర్మన్
శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పరిశ్రమలకు గణనీయమైన ప్రోత్సాహం అందించడంలో, ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) చైర్మన్ మనోజ్ కుమార్, గ్రామోద్యోగ్ వికాస్ యోజన కింద కళాకారులకు అవసరమైన పరికరాలు మరియు టూల్‌కిట్‌లను పంపిణీ చేశారు. శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ వితరణ వేడుక, గ్రామీణ వర్గాల సాధికారత మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్ అయిన ‘‘వికసిత & ఆత్మనిర్భర్ భారత్ (అభివృద్ధి చెందిన & స్వావలంబన కలిగిన భారతదేశం)’’కు కట్టుబడి …
Read More »
Prajavartha Online Telugu News