విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వించిపేట సి ఎస్ ఐ చర్చి మొదటి అంతస్తు నిర్మాణం జరుగుచుండగా చర్చి నిర్మాణం నిమిత్తం జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జీ, నగర అధ్యక్షులు పోతిన మహేష్ ని విరాళం అడగగా ఈ రోజు సి ఎస్ ఐ చర్చికి రాగ చర్చి పాస్టర్ తగరం శ్యామ్ బాబు మరియు కమిటి సభ్యులు మరియు సంఘం యువజన నాయకులు మహేష్ కి స్వాగతం పలికి మహేష్ కి పాస్టర్ చే సత్కారం చేసినారు చర్చి నిర్మాణం కోసం పొతిన మహేష్ 50.000 రూపాయలను ప్రకటించి ముందుగా ఈ రోజు 25000 రూపాయలను సంఘం సమక్షంలో చర్చి పాస్టర్ తగరం శ్యామ్ బాబు కి అందచేశారు. మిగిలిన 25000 రూపాయలను వచ్చే ఆదివారం ఇస్తానని చెప్పారు ఈ సదర్భంగా సంఘ యువజన నాయకులు మహేష్ కి అభినందనలు తలియజేశారు.
Tags vijayawada
Check Also
ఓపెన్ ఫోరం ద్వారా టౌన్ ప్లానింగ్ సమస్యల పరిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం నాడు పట్టణ …