విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
దసరా పండుగ సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో పడమట,కృష్ణలంక,బావాజీ పేట ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు ఏర్పాటూ చేసిన మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారి ఆశీస్సులు అందుకొన్న నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్. తదనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలను ప్రారంభించి అన్నవితరణ చేశారు.
Tags vijayawada
Check Also
సత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు విచారం
-గొర్రెల కాపరి ఓబులపతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు -రహదారి ప్రమాదంలో గొర్రెల కాపరి ఓబులపతికి …