Breaking News

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన అరుంధతి వెల్ఫేర్ అసోసియేషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రిస్మస్ పండుగ సందర్భంగా అరుంధతి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు 50 వ డివిజన్ Ysrcp ఇంచార్జ్ బంక విజయ కి, ysrcp యువ నాయకులు బంక శివ కి, bc సంఘం అధ్యక్షులు బంక చాముండేశ్వరి కి , క్రిస్మస్ శుబాకాంక్షలు తెలిపి బహుమతులు అందజేశారు. అరుంధతి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక ప్రార్దనలు నిర్వహించారు. వారికి బంక వారి కుటుంబం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *