రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటన ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం తిరుగు పయనమైన ఆం.ప్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కి తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, టీటీడీ జేఈఓ గౌతమి, జెసి ధ్యాన చంద్ర, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తదితరులు రేణిగుంట విమానాశ్రయం నందు సాదర వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా కలెక్టర్ గారు సిఎస్ దంపతులకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందచేశారు.
Tags tirupathi
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …