విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించే వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రులు, అధికారులు హాజరు కానున్న దృష్ట్యా చేయవలసిన ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ డా. జి.సృజన, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం. ధ్యానచంద్ర, డ్వామా పిడి, ఇన్చార్జి గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి జె సునీత పరిశీలించారు.
Tags vijayawada
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …