Breaking News

ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కు అభినందనలు తెలిపిన శాసనసభ్యులు సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎపి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన డూండీ రాకేష్ కు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి ) అభినందనలు తెలిపారు. నూతనంగా నియమితులైన డూండీ రాకేష్ సుజనా చౌదరి ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే సుజనా చౌదరి అభినందనలు తెలిపారు. ఛాంబర్ ప్రెసిడెంట్ గడ్డం రవి, వాసవి క్లబ్ గవర్నర్ కేఎల్వి సతీష్ , వర్తక సంఘం నాయకులు చిట్టూరి నాగేంద్ర,వి వి కె నరసింహారావు, నూకల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *