విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రతి నెల చివరి వారంలో జరుగు సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమములో సచివాలయ సిబ్బంది, వార్డ్ వాలoటిర్లు తప్పక వారికి సంబందించిన క్లస్టర్ ల యందు క్షేత్ర స్థాయిలో ప్రతి కుటుంబాన్ని కలసి ప్రభుత్వ సంక్షేమ పథకములు, ప్రజా సేవలు వంటి వాటిపై తగు అవగాహన కల్పించాలని కమిషనర్ ఆదేశించారు. నేడు మరియు రేపు సిబ్బంది వారికి కేటాయించిన క్లస్టర్ లలో అవుట్ రీచ్ కార్యక్రమము పకడ్బందీగా పూర్తి …
Read More »Konduri Srinivasa Rao
చెత్త సేకరణ కొరకు 60 చెత్త సేకరణ వాహనాలు ప్రారంభించిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచే దిశగా చేపట్టిన చర్యలకు సంబంధించి సోమవారం సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య అవుట్ డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన చెత్త సేకరణ వాహనాల ప్రారంభ కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిధిగా పాల్గొని డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి తో కలసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంలో మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ (CLAP) కార్యక్రమములో భాగంగా చెత్త సేకరణకై స్వచ్చాంధ్ర కార్పొరేషన్ …
Read More »ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం కావాలి – కమిషనర్ ప్రసన్న వెంకటేష్
-ప్రధాన కార్యాలయంలో 24అర్జీలు -సర్కిల్ కార్యాలయాలలో 10 అర్జీలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, సోమవారం అధికారులతో కలిసి నిర్వహించిన స్పందన కార్యక్రమములో ప్రజల నుండి అందిన అర్జీలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తక్షణమే క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి పరిష్కరించవలెనని ఆదేశించారు. సదరు పరిష్కారము సంతృప్త స్థాయిలో ఉండవలెనని అర్జీదారులకు సదరు సమస్యలపై తీసుకొనిన చర్యల వివరాలను సహేతుకముగా వివరించవలెనని అధికారులను ఆదేశించారు. నేటి స్పందన కార్యక్రమములో …
Read More »తోపుడు బండి వితరణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గంలో 6వ డివిజన్ కి చెందిన చిరువ్యాపారికి గేదెల గౌరీ నాయుడు కి దేవినేని రాజశేఖర్ నెహ్రు ట్రస్ట్ ధ్వర్యంలో 20,000 విలువ చేసే తోపుడు బండిని స్థానిక కార్పొరేటర్ వియ్యపు అమరనాధ్ తో కలిసి వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకుని నిరుపేదలకు అండగా నిలవాలనే ఆశయాలకు అనుగుణంగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తు లో ఇలాగే అవసరమైన …
Read More »ఏపీ సీఎస్‌గా సమీర్‌శర్మ పదవీ కాలం పొడిగింపు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీకాలం పొడిగిస్తూ తాజాగా కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. సమీర్‌శర్మను మరో 6 నెలలు పాటు ఏపీ సీఎస్‌గా కొనసాగించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. వచ్చే ఏడాది మే నెల వరకు ఆయన సీఎస్‌గా పనిచేయనున్నారు. కాగా, సమీర్‌శర్మ పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఈనెల 2వ తేదీన కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. పొడిగింపు ప్రతిపాదనను ఆమోదిస్తూ సంబంధిత ఉత్తర్వులను జారీచేసింది. కాగా, రెండు నెలల క్రితం ఏపీకి సీఎస్‌గా సమీర్‌శర్మ …
Read More »పాలక ఫ్యాసిస్టు విధానాలపై పోరాటాలే మార్క్స్ ఎంగెల్స్ కు ఘనమైన నివాళులు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక ఫ్యాసిస్టు విధానాలపై సామ్రాజ్యవాద ధోరణుల పైన నిరంతర పోరాటాలు సాగించడమే మార్క్స్ ఎంగెల్స్ లకు ఘనమైన నివాళి అవుతుందని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. మార్క్సిస్టు సిద్ధాంత కర్త ఫెడ్రీక్ ఎంగెల్స్ 201 వ జయంతి సందర్భంగా ఆదివారం హనుమాన్ పేట కూడలి వద్ద ఉన్న మార్క్స్ ఎంగెల్స్ జంట విగ్రహాల వద్ద మార్క్స్ ఎంగెల్స్ లెనిన్ స్మారక కమిటీ అధ్వర్యంలో శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు. తొలుత విశాలాంధ్ర సంపాదకులు ఆర్ …
Read More »ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వమిది : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-అవగాహనతో క్యాన్సర్ నిర్మూలన -ఎ.కె.టి.పి.ఎం. హైస్కూల్ లో ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన శాసనసభ్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యానికి మించిన సంపద లేదని.. ముందస్తు అవగాహనతో చికిత్సలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌ను నిర్మూలించవచ్చని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలోని ఎ.కె.టి.పి.ఎం. హైస్కూల్ లో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తి ఆధ్వర్యంలో ఒమేగా క్యాన్సర్ ఆస్పత్రి వారి సౌజన్యంతో పేదలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజలలో …
Read More »ఇంధన పరిరక్షణలో ఏపీ ది కీలక పాత్ర…
-ఆంధ్ర ప్రదేశ్ మరింత క్రీయాశీలకంగా వ్యవహరించాలి .. రాష్ట్ర ప్రభుత్వానికి బీఈఈ సూచన -రెండో ఏడాది కూడా ఇంధన పరిరక్షణ అవార్డులను ప్రకటించనున్న ఆంధ్ర ప్రదేశ్ -ప్రజలు , ప్రభుత్వ , ప్రైవేటు సంస్థల్లో ఇంధన పొదుపుపై అవగాహన పెంచటమే లక్ష్యం -డిసెంబర్ లో ఇంధన పరిరక్షణ అవార్డులు 2021 ప్రకటన -ఇంధన పరిరక్షణ ఉద్యమంలో అన్ని కీలక రంగాలకు భాగస్వామ్యం -రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు — ఇంధన శాఖ కార్యదర్శి, శ్రీకాంత్ నాగులాపల్లి -క్షేత్ర స్థాయి నుంచి చైతన్యం …
Read More »రాష్ట్రం అప్పుల ఉబిలో కూరుకు పోతుంది…
-మన పిల్లలకు బంగారు రాష్ట్రాన్ని ఇద్దాం -కుభేరుడు కూడ తీర్చలేని అప్పుల రాష్ట్రం కాదు -అమరావతి చార్టెట్ ఆకౌంట్స్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవిష్యత్ తరాలకు అప్పులేని, బంగారు రాష్ట్రాన్ని ఇవ్వాలి కాని కూభేరుడు కూడ తీర్చలేని అప్పుల భారాన్ని ఇవ్వరాదని అమరావతి చార్టెట్ ఆకౌంట్స్ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో అమరావతి చార్టెట్ ఆకౌంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక క్రమశిక్షణ లోపిస్తుందని రాష్ట అప్పుల …
Read More »ప్రతి మహిళ ఆత్మరక్షణకోసం కుంగ్ ఫూ నేర్చుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రతి మహిళ కుంగ్ ఫూ నేర్చుకుంటే మానసిక స్థైర్యం పెరిగిదని న్యూ మాంగ్ కుంగ్ ఫూ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ అధ్యక్షులు అడ్వకేట్ సి.హెచ్ సాయురామ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు న్యూ మాంగ్ కుంగ్ ఫూ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సి.హెచ్ చక్రపాణి అధ్యక్షతన రాష్ట్ర నూతన కార్యవర్గం, జిల్లా నూతన కార్యవర్గం ట్రైనింగ్ కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా సాయిరామ్ …
Read More »