Breaking News

Konduri Srinivasa Rao

కాపు సంక్షేమానికి గడిచిన రెండేళ్లలో 5700 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది… : అడపా శేషగిరి రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమానికి పెద్ద పీట వేయడంతోపాటు కాపు సంక్షేమానికి గడిచిన రెండేళ్లలో 5700 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిందని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి రావు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ కార్యాలయం లోని చైర్మన్ ఛాంబర్ నందు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ గడిచిన రెండున్నరేళ్ల కాలంలో కాపు నేస్తం పధకం ద్వారా రూ. 980 కోట్లు, విద్యా …

Read More »

జగనన్న పాలవెల్లువ కార్యక్రమంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తాం…

-జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో జగనన్న పాలవెల్లువను సమర్థవంతంగా అమలు చేయాలి… -అధికారులకు జాయింట్ కలెక్టరు (అభివృద్ది) ఎల్. శివశంకర్ ఆదేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న పాలవెల్లువ కార్యక్రమంలో సాంకేతిక సమస్యలను పరిష్కరించి సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టామని జాయింట్ కలెక్టరు (అభివృద్ది) ఎల్. శివశంకర్ అన్నారు. నగరంలోని జాయింట్ కలెక్టరు(అభివృద్ది) క్యాంపు కార్యాలయ కమాండ్ కంట్రోల్ రూమ్ లో గురువారం జగనన్న పాలవెల్లవ లో వచ్చే సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు …

Read More »

సచివాలయ ఉద్యోగులు పారదర్శకంగా సమయపాలన పాటిస్తూ ప్రజలకు సేవలందించాలి…

-ఎపిఎస్ఐఆర్డీ డైరెక్టరు జె.మురళీ పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పారదర్శకంగా సమయపాలన పాటిస్తూ ప్రజలకు సేవలందించాలని ఆంధ్రప్రదేశ్ ఇనిస్టూట్ ఆఫ్ రూరల్ డవలఫ్మెంట్ (APSIRD) డైరెక్టరు జె.మురళి అన్నారు. పెనమలూరు మండలం పెదపులిపాక, పెనమలూరు-2,3 గ్రామ సచివాలయాలను గురువారం ఎపిఎస్ఐఆర్డీ డైరెక్టరు జె.మురళీ జెడీ వరప్రసాద్, జెడ్పీసీఈవో సూర్యప్రకాశరావులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టరు మురళీ గ్రామ సచివాలయాల పరిదిలో ప్రజలకు అందిస్తున్న సేవలు పై రికార్డులను పరిశీలించి, పెండింగ్ లో ఉన్న అంశాలు త్వరిత …

Read More »

గేయిల్ వారి ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ల్…

విజ్జేశ్వరం (మద్దూరు), నేటి పత్రిక ప్రజావార్త : ఏదైనా ఒక సంఘటన జరిగితే నిర్వహణ లోపం ప్రధాన కారణం కావచ్చు నని గెయిల్ జనరల్ మేనేజర్ (నిర్వహణ) బి ఎన్ రావు పేర్కొన్నారు. గురువారం స్థానిక గేయిల్ (Gail) టెర్మినల్, ఏ పి జి పి సి ఎల్ , విజ్జేశ్వరం .. మద్దూరు గ్రామం నందు మాక్ డ్రిల్ల్ నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వివిధ పరిశ్రమలతో సమన్వయం చేసుకుంటూ, వారికి అవసరమైన సమయంలో అదే తీరులో గెయిల్ కూడా …

Read More »

ప్రజాసమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-అధికారుల అలసత్వంపై ఎమ్మెల్యే ఆగ్రహం -న్యూ ఆర్.ఆర్.పేటలో మంచినీటి ట్యాంక్ పైపు లైన్ మరమ్మతు పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు -ఎమ్మెల్యే  చొరవతో తాగునీటి సమస్యకు పరిష్కారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పట్ల అధికారులు అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. న్యూ ఆర్.ఆర్.పేటలో మంచినీటి సమస్యపై కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో.. స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి కొత్త పైపు లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఓవర్ హెడ్ …

Read More »

చంద్రబాబు దిగజారుడు రాజకీయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ముఖ్యమంత్రి గారిపై ప్రతిపక్ష నేత వ్యాఖ్యలు బాధాకరం -చంద్రబాబు ప్లాన్ ప్రకారం రెచ్చగొడుతున్నారు -వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మహిళలంటే ఎంతో గౌరవం -సీఎం వైఎస్ జగన్‌ మహిళా పక్షపాతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై చంద్రబాబునాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులు శాంతియుత నిరసనలు తెలియజేశారు. చంద్రబాబు డౌన్ డౌన్ …

Read More »

విజయవాడ నగరపాలక సంస్థకు జాతీయ స్థాయిలో అవార్డు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 లో విజయవాడ నగరపాలక సంస్థ జాతీయ స్థాయిలో మూడవ ఉత్తమ పరిశుభ్ర నగరంగా, చెత్త రహిత నగరంగా 5 స్టార్‌ రేటింగ్, వాటర్ ప్లస్ సిటీ, PrerakDauur Samman Award – Gold (Anupam) లను సాదించి రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్  చేతుల మీదుగా అవార్డు స్వీకరించుట జరిగింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని గురువారం రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది  శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి ఐ.ఏ.ఎస్, కమిషనర్ మరియు సంచాలకులు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ యం.యం నాయక్ ఐ.ఏ.ఎస్ లతో …

Read More »

రాబోయే ఎలక్షన్ లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నియోజక వర్గంలో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతూ రాబోయే ఎలక్షన్ లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, అందుకు డివిజన్ కమిటి లు పూర్తి స్థాయి లో నియమించాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నాదెండ్ల మనోహర్ సూచనలతో విజయవాడ, చిట్టినగర్ శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం లో 34, 35, 37, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55 & 56 డివిజన్ …

Read More »

పేదలకు వరంలా ముఖ్యమంత్రి సహాయనిది : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదరికం కారణంగా ఏ ఒక్కరూ కూడా కార్పొరేట్ వైద్యానికి దూరం కాకూడదు అని, ప్రతి ఒక్క పేదవాడు కూడా సంపూర్ణ ఆరోగ్యం తో జీవించాలనే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆరోగ్య శ్రీ పరిధిని విస్తరించి నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని,ఆ పధకం పరిధిలో రాని వైద్య సేవలకు ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా ఆర్థిక సహకారం అందిస్తూన్నరని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ …

Read More »

జాతీయ స్ధాయిలో ఘనతను చాటిన పోలీస్‌ శాఖను అభినందించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

అమ‌రావ‌తి,నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించడంలో భారతదేశంలో అగ్రగామిగా నిలిచిన ఏపీ పోలీస్‌ శాఖను సీఎం వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి మ‌న‌స్ఫూర్తిగా అభినందించారు. ఇదే రీతిలో ప్రజలకు మరిన్ని సేవలను నిర్ణీత సమయంలో అందించి ఈ ప్రస్ధానాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. బుధ‌వారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను డీజీపీ గౌతమ్‌ సవాంగ్, పోలీస్‌ ఉన్నతాధికారులు క‌లిసి స్మార్ట్‌ పోలీసింగ్‌ సర్వే రిపోర్ట్‌ను సీఎంకి అందజేశారు. అనంత‌రం డీజీపీ సీఎం జ‌గ‌న్‌కు వివరాలు వెల్లడించారు. స్మార్ట్‌ పోలీసింగ్‌లో ఏపీకి నెంబర్‌ వన్‌ …

Read More »