ఆర్టీసీలో గుత్తేదారుల దోపిడీని అరికట్టి కార్మికులకు న్యాయం చేయాలి!
-ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలపై రాష్ట్రవ్యాప్త విచారణ జరిపించాలి – ఏఐటీయూసీ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఏపీఎస్‌ఆర్టీసీలో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలు, 129 డిపోలు, నాలుగు…
