-జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో చేపట్టిన పలు పనులను అమృత్ సరోవర్ చెరువు అభివృద్ధి పనులు ఫారం పాండ్లు, హార్టి కల్చర్, ఫ్లోరి కల్చర్ తదితరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన భారత గ్రామీణాభివృద్ధి డిప్యూటీ సెక్రెటరీ అషీస్ గుప్త తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా నందు అమలు జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, దాని అనుసంధానంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను, అమృత్ సరోవర్ చెరువు అభివృద్ధి పనులు, …
Read More »All News
జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు : జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి సందర్భంగా జిల్లాలోని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పర్యావరణ హితంగా ఉత్సవాలు జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ నేడు ఒక ప్రకటనలో వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి ఎంతో పవిత్రమైన పండుగ అని, అన్ని విఘ్నాలను, సంకటాలను హరించి విజయాన్ని అందించే వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలందరి ఇంటా విఘ్నాలు తొలగి వారు ఆయు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో సిరి సంపదలతో తుల తూగాలని సుహృద్భావ …
Read More »స్విమ్స్ ఆధ్వర్యంలో బంగారంపేటలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్విమ్స్, శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ ఆధ్వర్యంలో చెంబేడు పిహెచ్ సి పరిధిలోని బంగారంపేట విలేజ్ హెల్త్ సెంటర్ లో శుక్రవారం ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. ఇందులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను …
Read More »ప్రాధమిక స్థాయిలో క్యాన్సర్ లక్షణాలను గుర్తించిన వారికి త్వరగా నిర్ధారణ పరీక్షలు చేయండి
-చిత్తూరు జిల్లా జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు జరిగిన చిత్తూరు జిల్లా జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి తిరుపతి జిల్లా పరిధిలో క్యాన్సర్ స్క్రీనింగ్ గూర్చి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు పలు ప్రశ్నలు సంధించారు. వైద్య ఆరోగ్య శాఖ వారు ఇచ్చిన లెక్కల ప్రకారం 77,717 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేశామని 190 మందికి …
Read More »పర్యావరణ హితంగా పండుగను చేసుకోవాలి… : ఎంపీ మద్దిల గురుమూర్తి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి వినాయక నిమజ్జన కమిటీ ఆదర్వంలో నిర్వహించిన సమావేశంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ప్రజలందరూ భక్తి శ్రద్దలతో ఘనంగా వినాయకచవితి జరుపుకోవాలని అన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా పర్యావరణ హితంగా పండుగను చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ ముందస్తు వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
Read More »బాల్య వివాహాల నిలుపుదల మరియు బాల్య వివాహాలపై అవగాహన…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు ఐ. సి డి యస్ ప్రాజెక్టు పరిధిలో కొవ్వూరు నందు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాత్సవ్ వారి ఆద్వర్యం లో స్ధానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం బేటి బచావో బేటి పడావో లో బాగంగా డివిజన్ స్థాయి బాల్య వివాహాల నిలుపుదల మరియు బాల్య వివాహాలపై అవగాహన సమావేశము నిర్వహించడమైనది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ, బాల్య వివాహాల వలన జరిగే నష్టాలు గురించి ప్రజల్లో విస్తృత స్థాయిలో …
Read More »మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతాల చేపట్టిన సహాయక చర్యల్లో సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలని, సిబ్బందికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. విజయవాడ నగరంలోని 62వ డివిజన్లోని ఎల్బీఎస్ నగర్, పటేల్ నగర్, లక్ష్మీ నగర్, ప్రకాష్ నగర్ మెయిన్ రోడ్, రాదా నగర్ తదితర ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య పనులను శుక్రవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించి సిబ్బందికి గుంటూరు నగర …
Read More »పర్యావరణహిత వినాయక చవితి వేడుకలకు కంకణబద్దులు కావాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మట్టి గణపతే మహా గణపతి అ ని ప్రతి ఒక్కరూ పర్యావరణహిత వినాయక చవితి వేడుకలకు కంకణబద్దులు కావాలని , ప్రధానంగా యువత కాలుష్యరహిత పండుగల నిర్వహణలో ముందుభాగాన ఉండాలని గుంటూరు నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటన లో కోరారు. ఈ సందర్భంగా కమీషనర్ గుంటూరు నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ…నగర ప్రజలనిద్దేశించి మాట్లాడుతూ వివిధ రకాల రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే విగ్రహాల వల్ల …
Read More »సీఎం ఆదేశాలతో ప్రజలకు అందుబాటులో ఇసుక సమాచారం
-28 ఇసుక నిల్వ కేంద్రాలలో 14,35,957 మెట్రిక్ టన్నుల ఇసుక -రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్టంలో అందుబాటులో ఉన్న ఇసుక వివరాలను ప్రతి రోజు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సీఎం సూచనల మేరకు బుకింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, …
Read More »ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు
-విజయవాడ వరద బాధితుల సహాయార్థం తూర్పు గోదావరి జిల్లా దాతలు ముందుకు రావడం అభినందనీయం -పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నవినాయక చవితి పండుగ సంధర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక , సినిమాతో గ్రాఫిక్ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరంలో వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి …
Read More »