తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి వినాయక నిమజ్జన కమిటీ ఆదర్వంలో నిర్వహించిన సమావేశంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ప్రజలందరూ భక్తి శ్రద్దలతో ఘనంగా వినాయకచవితి జరుపుకోవాలని అన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా పర్యావరణ హితంగా పండుగను చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ ముందస్తు వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News